te_obs-tn/content/16/04.md

23 lines
1.3 KiB
Markdown

# పంటలు
ఆహారం కోసం ఇశ్రాయేలీయులు తమ తోటలు లేక పొలాలలో పెంచుతున్న మొక్కలను ఇది సూచిస్తుంది.
# వారు చాలా భయపడ్డారు, దాక్కొన్నారు
ఈ వాక్యాన్ని, “మిద్యానీయులను బట్టి వారు చాలా భయపడ్డారు, కనుక వారు దాగుకొన్నారు” అని అనువదించవచ్చు
# మొర్ర పెట్టారు
ఈ వాక్యాన్ని “వారు ఎలుగెత్తి అరిచారు” లేక “వారు ఆశతో ప్రార్థన చేసారు” అని అనువదించవచ్చు
# వారిని కాపాడాడు
ఈ వాక్యం “వారిని విడిపించు” లేక “ఈ శత్రువులనుండి వారిని కాపాడు” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/midian]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]