te_obs-tn/content/16/01.md

35 lines
2.3 KiB
Markdown

# వారిని వెళ్ళగొట్టలేదు
వారు దేవునికి ఏవిధంగా అవిధేయత చూపించారో ఈ వాక్యం చెపుతుంది. కనుక కొన్న భాషలలో దీనిని ఒక నూతన వాక్యంగా “వారు ఇలా చెయ్యలేదు” అని ఆరంభించడం మంచిది.
# మిగిలిన కనానీయులను బయటికి వెళ్ళగొట్టారు
ఈ వాక్యాన్ని, “మిగిలిన కనానీయులతో యుద్ధం చేసాడు, భూభాగాన్ని విడిచి వెళ్ళేలా వారిని బలవంతం చేసారు” అని అనువదించారు.
# లేక దేవుని ధర్మశాస్త్రానికి లోబడండి
దీని అర్థం, ప్రజలు కూడా సీనాయి పర్వతం మీద దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించారు,
# నిజమైన దేవుడు
అంటే, “ఏకైక నిజదేవుడు.” యెహోవాయే ప్రజలు ఆరాధించ వలసిన ఏకైక నిజ దేవుడు.
# వారు తలస్తున్నది వారి విషయంలో సరియైనదే.
దీని అర్థం వారు చేయాలని కోరుకున్న దానినంతటినీ వారు చేసాడు, వాటిలో అనేక దుష్ట కార్యాలు ఉన్నాయి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/disobey]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/falsegod]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/kt/true]]
* [[rc://*/tw/dict/bible/other/king]]