te_obs-tn/content/15/09.md

18 lines
1.1 KiB
Markdown

# దేవుడు ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేసాడు
ఇశ్రాయేలు శత్రువులకు వ్యతిరేకంగా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసాడు.
# అమ్మోరీయులకు కలవరాన్ని కలుగజేశాడు.
ఈ వాక్యాన్ని “అమ్మోరీయులు భయపడేలా చేసాడు” లేక “అమ్మోరీయులు కలిసి సరిగా యుద్ధం చెయ్యలేక పోయేలా చేసాడు.” అని అనువదించవచ్చు.
# పెద్ద వడగండ్లు
ఈ పదాన్ని “ఆకాశం నుండి కిందికి వచ్చిన పెద్ద మంచు గడ్డలు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/amorite]]