te_obs-tn/content/15/06.md

25 lines
2.2 KiB
Markdown

# శాంతి ఒప్పందం
ఇద్దరు గుంపు ప్రజల మధ్య ఒక అంగీకారం, వారు ఒకరికొకరు హాని కలుగచేసుకోమూ అనీ, శాంతితో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకొంటాం అనే అంగీకారం. ఈ వాక్యాన్ని “శాంతి అంగీకారం” అని అనువదించవచ్చు.
# అయితే కనాను ప్రజల గుంపులలో ఒక గుంపును గిబియోనీయులు అని పిలుస్తారు.
కొన్ని భాషల్లో ఈ గుంపును “ఆయితే ఒక రోజు గిబియోనీయులు అని పిలువబడే ఒక కనాను ప్రజా గుంపు” అన్నారు.
# యెహోషువాతో అబద్దం చెప్పారు, వారు ఇలా చెప్పారు
ఈ వాక్యాన్ని “వారు ఇలా చెప్పడం ద్వారా యెహోషువాతో అబద్దం చెప్పారు” లేక “వారు యెహోషువాతో తప్పుగా పలికారు” లేక “వారు తప్పుగా యెహోషువాతో చెప్పారు” అని అనువదించవచ్చు
# గిబియోనీయులు వచ్చిన చోటినుండి
అంటే “గిబియోనీయులు నివసించిన చోటు” లేక “గిబియోనీయుల నివాసం ఉన్న చోటు” అని అర్థం. “గిబియోనీయులు” అంటే “గిబియోను ప్రజలు” అని అర్థం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/gibeon]]
* [[rc://*/tw/dict/bible/other/joshua]]