te_obs-tn/content/15/01.md

32 lines
2.6 KiB
Markdown

# చివరికి ఇది సమయం
“చివరికి” అంటే “ఆఖరకు” లేక “చాలాకాలం ఎదురు చూచిన తరువాత” ఎటువంటి సమయం అనే దానిని స్పష్టంగా చెప్పడానికి “సమయం” అంటే “అరణ్యంలో వారు 40 సంవత్సరాలు తిరుగులాడిన తరువాత దేవుడు చివరిగా అనుమతించాడు” అని చెప్పవచ్చు.
# యెరికోలోని కనాను పట్టణానికి ఇద్దరు వేగువారు
ఈ వాక్యాన్ని “కనానులో ఒక పట్టణం యెరికోకు ఇద్దరు వేగు వారు దాని గురించిన సమాచారాన్ని తెలుసుకోడానికి” అని అనువదించవచ్చు. “భూభాగాన్ని వేగు చూడడానికి” అనే వాక్యానికి నోట్సు కోసం [14:04](14/04) చట్రాన్ని చూడండి.
# బలమైన గోడల చేత భద్రపరచబడింది
ఈ వాక్యాన్ని “దట్టమైన, బలమైన గోడలు దాని చుట్టూ ఉన్నాయి. రాతి గోడలు వారి శత్రువులనుండి కాపాడుతాయి.
# తప్పించుకోవడం
“యెరికోలో వారికి హాని చెయ్యాలని చూస్తున్న ప్రజలనుండి తప్పించుకోవాలని” అని జతచెయ్యవచ్చు.
# అమె కుటుంబం
రాహాబు తన తండ్రి, తల్లి, సోదరులు, సోదరీల భద్రత కోసం అడిగింది. ఈ వ్యక్తులందరినీ కలిపియుంచే కుటుంబం కోసం వినియోగించే పదాన్ని వాడండి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
* [[rc://*/tw/dict/bible/other/joshua]]
* [[rc://*/tw/dict/bible/other/jericho]]
* [[rc://*/tw/dict/bible/other/rahab]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]