te_obs-tn/content/14/04.md

18 lines
1.5 KiB
Markdown

# భూమిని వేగు చూడడం
ఈ వాక్యాన్ని “ఆ భూమిని గురించి రహస్యంగా సమాచారాన్ని పొందడం” లేక “ఆ భూమిని గురించి రహస్యంగా తెలుసుకోవడం” అని అనువాదం చెయ్యవచ్చు.
# కనానీయుల మీద వేగు చూడడం
ఈ వాక్యాన్ని “కానాను ప్రజలను గురించి రహస్యంగా సమాచారాన్ని పొందడం” లేక కనానీయులను గురించి రహస్యంగా తెలుసుకోవడం” అని అనువదించవచ్చు.
# వారు బలవంతులో, బలహీనులో చూడడానికి
తమకు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యడానికి కనానీయులు సిద్ధపడియున్నారో లేదో తెలుసుకోవాలని కోరారు. ఈ వాక్యాన్ని “కనాను సైన్యాలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకోడానికి” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/canaan]]
* [[rc://*/tw/dict/bible/other/moses]]