te_obs-tn/content/10/12.md

22 lines
1.5 KiB
Markdown

# ఈ తొమ్మిది తెగుళ్ళు
“దేవుడు కలుగజేసిన ఈ తొమ్మిది విపత్తులు” అని అర్థం
# ఫరో వినలేదు కనుక
“దేవుడు తనకు చెప్పిన దానిని వినలేదు కనుక” అని దీనిని అనువదించవచ్చు లేక “ఫరో దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించిన కారణంగా” అని అనువదించవచ్చు
# ఇది ఫరో మనసును మార్చుతుంది
“ఈ చివరి తెగులు దేవుని గురించి తన ఆలోచనను మార్చుతుంది, ఫలితంగా అతడు ఇశ్రాయేలీయులను స్వతంత్రులనుగా వెళ్ళనిస్తాడు” అని మరొక విధంగా అనువదించవచ్చు.
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలాలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]