te_obs-tn/content/08/15.md

27 lines
2.7 KiB
Markdown

# నిబంధన వాగ్దానాలు
చాలా కాలం క్రితం దేవుడు అబ్రాహముతో ఒక ఒప్పందాన్ని చేసాడు, అనేకమంది సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు. వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకొంటారు, గొప్పజనాంగం అవుతారు. అబ్రహాము సంతానం ద్వారా మనుష్యులందరూ ఆశీర్వదించబడతారని కూడా దేవుడు వాగ్దానం చేసాడు. [07:10](07/10) కూడా చూడండి.
# అందించాడు
“పంపబడింది” లేక “ఇవ్వబడింది” లేక “అన్వయించబడింది” అని మరొక విధంగా అనువదించవచ్చు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం అతని సంతానానికీ, మనుమ సంతానానికీ, మిగిలిన అతని సంతానాని కంతటికీ వర్తిస్తుంది. [06:04](06/04) చూడండి.
# ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం గొప్ప జనాంగం అవుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తరువాత దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు 12 కుమారులు 12 గోత్రాలుగా మారారు. ఈ 12 గోత్రాలు పురాతన ఇశ్రాయేలు దేశంగా తయారయ్యింది. యాకోబు నూతన పేరుమీద ఇది ఏర్పడింది.
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/covenant]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/abraham]]
* [[rc://*/tw/dict/bible/other/isaac]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]
* [[rc://*/tw/dict/bible/other/descendant]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]