te_obs-tn/content/07/02.md

13 lines
1.3 KiB
Markdown

# నాకు కొంత ఆహారం ఇవ్వు....నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇవ్వు
ఇక్కడ “ఇవ్వు” అనే పదానికి కొన్ని భాషలు రెండు భిన్నమైన పదాలు వినియోగించాయి. చివరి రెండు వాక్యాలలో “ఏశావు ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు” అనే పదాలకు వీటిని అన్వయించవచ్చు.
# పెద్దకుమారునిగా హక్కులు
వారి ఆచారం ప్రకారం, ఏశావు పెద్దకుమారుడు కనుక తన తండ్రి చనిపోయినప్పుడు, తమ తండ్రి ఆస్తిలో రెండింతల ఆస్తిని పొందవలసి ఉంది. ఏశావు నుండి పెద్దకుమారుని హక్కులు తీసివేసుకొనే విధానం గురించి ఆలోచించాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/esau]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]