te_obs-tn/content/06/07.md

27 lines
2.0 KiB
Markdown

# రిబ్కా శిశువులు పుట్టారు
కొన్ని భాషలలో ఈ వాక్యాన్ని ఇంకా పరోక్ష విధానంలో వినియోగించారు, “రిబ్కా చూచి వారిని తీసుకొన్నప్పుడు” లేక “రిబ్కా వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చినప్పుడు” అని రాశారు.
# పెద్దకుమారుడు....చిన్నకుమారుడు
ఈ వాక్యం, “మొదటి కుమారుడు బయటికి రావలసియుండగా, రెండవ కుమారుడు బయటికి రావలసి యుండగా,” అని అనువదించవచ్చు.
# ఎరుపు
దీని అర్థం అతని చర్మం చాలా ఎరుపు రంగులో ఉండియుండవచ్చు లేక అతని శరీరంమీద ఉన్న వెంట్రుకలు ఎరుపు రంగులో ఉండవచ్చు.
# వెంట్రుకలతో నిండియుంది
ఏశావు శరీరం మీద అధికంగా వెంట్రుకలు ఉన్నాయి. “పెద్దకుమారుని శరీరం ఎరుపు రంగులో, ఎక్కువ వెంట్రుకలతో ఉంది” అని చెప్పవచ్చు.
# ...నుండి బైబిలు కథ
ఈ సూచనలు కొన్ని అనువాదాలలో కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/rebekah]]
* [[rc://*/tw/dict/bible/kt/son]]
* [[rc://*/tw/dict/bible/other/esau]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]