te_obs-tn/content/01/02.md

1.8 KiB
Raw Permalink Blame History

దేవుడు పలికాడు

దేవుని అతి సామాన్యమైన మౌఖిక ఆజ్ఞద్వారా వెలుగును సృష్టించాడు.

కలుగును గాక

ఇది దేవుని ఆజ్ఞ కనుక ఈ ఆజ్ఞ వెంటనే జరిగింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందనే నిశ్చయతాపూరిత వాక్యంగా సహజంగా అనువదించవచ్చు. ఉదాహరణకు, “దేవుడు చెప్పాడు, ‘వెలుగు కలుగును గాక’ “ అని అనువదించవచ్చు.

వెలుగు

దేవుడు సృష్టించిన ప్రత్యేకమైన వెలుగు అప్పటి వరకూ సూర్యుడు సృష్టించబడలేదు.

అది మంచిది

సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళికా, ఆయన ఉద్దేశం నేరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.

సృష్టి

ఉనికిలో ఉన్న సమస్తాన్ని ఆరు దినాలలో దేవుడు చేసిన దానిని ఈ పదం సూచిస్తుంది.

అనువాదం పదాలు