te_tN/tn_OBA.tsv

126 KiB

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introjrz80
31:1xm1wrc://*/ta/man/translate/figs-metaphorחֲז֖וֹן עֹֽבַדְיָ֑ה1

ఇది ఈ గ్రంథం యొక్క శీర్షిక. ఇక్కడ దర్శనం అనేది ఓబద్యా ఆ సందేశాన్ని ఏవిధంగా పొందాడో సూచించడానికి బదులుగా యెహోవా నుండి వచ్చిన సందేశం యొక్క సాధారణ అర్థంలో ఉపయోగించబడింది. దర్శనం పదం దేవుడు మనుష్యులకు జ్ఞానాన్ని అందించే విధానానికి ఇక్కడ ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఓబద్యాకు ఇచ్చిన సందేశం” లేదా “ఓబద్యా ప్రవచనం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

41:1jdr1rc://*/ta/man/translate/translate-namesעֹֽבַדְיָ֑ה1

Sకొన్ని ఆంగ్ల అనువాదాలు ప్రవక్త అబ్దియాస్ అని పిలుస్తాయి, అయితే ఓబద్యా పదం ఆంగ్లంలో ఎక్కువగా ఉపయోగించే అతని పేరు యొక్క రూపం. మీ మూల భాషలో ఉపయోగించబడిన పేరు యొక్క రూపాన్ని లేదా మీ భాషలో పేరులాగా అనిపించే రూపాన్ని ఉపయోగించండి. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

51:1sv9xrc://*/ta/man/translate/writing-quotationsכֹּֽה־אָמַר֩ אֲדֹנָ֨⁠י יְהוִ֜ה1

ఇది దేవుని సందేశంగా మిగిలిన గ్రంథాన్ని పరిచయం చేస్తుంది. ఒకరు చెప్పిన దానిని పరిచయం చేయడానికి మీ భాషలో సహజంగా ఉండే రూపాన్ని ఇక్కడ ఉపయోగించండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-quotations]])

61:1s7ifrc://*/ta/man/translate/translate-namesיְהוִ֜ה1

పాత నిబంధనలో ఆయన తన మనుష్యులకు బయలుపరచిన దేవుని పేరు ఇది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

71:1jdr3rc://*/ta/man/translate/figs-metonymyלֶ⁠אֱד֗וֹם1
81:1jdr5rc://*/ta/man/translate/figs-exclusiveשָׁמַ֜עְנוּ1

ఇశ్రాయేలు మనుష్యులతో సహా యెహోవా సందేశాన్ని వినిన ఎదోము చుట్టూ ఉన్న అనేక దేశాలలో ఓబద్యా ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. మీ భాషలో మేము పదం కోసం ఒక కలుపుకొనునట్టి రూపం ఉన్నట్లయితే, దానిని ఇక్కడ ఉపయోగించండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])

91:1c8w8rc://*/ta/man/translate/figs-exclusiveשָׁמַ֜עְנוּ1

ఓబద్యా యూదా మనుష్యులతో ఎదోము మనుష్యులను గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము పదం ఇక్కడ కలుపుకొనునట్టి పదం; యూదాలోని ఇతరులు కూడా ఎదోముకు వ్యతిరేకంగా యుద్ధానికి దేశాలను పిలిచే సందేశాన్ని విన్నారు లేదా ఇప్పుడు వింటున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])

101:1jdr7rc://*/ta/man/translate/figs-activepassiveוְ⁠צִיר֙ & שֻׁלָּ֔ח1

మీ భాషలో ఇది మరింత సహజంగా ఉన్నట్లయితే, మీరు క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, యెహోవా, ఒక దూతను పంపాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

111:1r27rrc://*/ta/man/translate/figs-explicitוְ⁠צִיר֙ & שֻׁלָּ֔ח1

దూతను పంపిన వానిని మీరు స్పష్టపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు యెహోవా ఒక దూతను పంపాడు” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-explicit]])

121:1jdr9rc://*/ta/man/translate/figs-quotationsק֛וּמוּ וְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ לַ⁠מִּלְחָמָֽה1
131:1pez6rc://*/ta/man/translate/figs-idiomק֛וּמוּ1

ఈ పదబంధము మనుష్యులు సిద్ధంగా ఉండమని చెప్పడానికి ఉపయోగించబడుతుంది. ఈ సందర్భంలో ఎదోముపై దాడి చేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: “సిద్ధం కండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])

141:1iaokrc://*/ta/man/translate/figs-idiomוְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ1

ఇది మరొక వ్యక్తిని లేదా దేశాన్ని హింసాత్మకంగా వ్యతిరేకించడం అనే జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోముకు వ్యతిరేకంగా మన సైన్యములను సమీకరించుకుందాం” (చూడండి: (See: [[rc://*/ta/man/translate/figs-idiom]])

151:1c9e2rc://*/ta/man/translate/figs-metonymyוְ⁠נָק֥וּמָה עָלֶי⁠הָ1

ఇక్కడ, ఆమె పదం ఎదోము దేశాన్ని సూచిస్తుంది, ఇది తిరిగి ఎదోము మనుష్యులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎదోము మనుష్యులకు వ్యతిరేకంగా లేచుదాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

161:1jd1rrc://*/ta/man/translate/figs-abstractnounsלַ⁠מִּלְחָמָֽה1

ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, యుద్ధం అనే పదం వెనుక ఉన్న ఆలోచన కోసం మీ భాష ఒక భావనామాన్ని ఉపయోగించకపోయినట్లయితే, మీరు అదే ఆలోచనను మౌఖిక రూపంలో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆమెపై దాడి చేయడానికి” (చూడండి: See: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

171:2cc3hrc://*/ta/man/translate/writing-quotationsהִנֵּ֥ה קָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ1

సంబోధితుడు ఇక్కడ మారుతున్నారు. ఇది ఇకమీదట యెహోవా యూదాతో మాట్లాడటం లేదా ఇతర దేశాలతో మాట్లాడే దూత కాదు. ఇప్పుడు యెహోవా నేరుగా ఎదోము మనుష్యులతో మనుష్యులతో మాట్లాడుతున్నాడు. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టిలో వలె ఇక్కడ ఉల్లేఖన పరిచయాన్ని జోడించవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-quotations]])

181:2npn6הִנֵּ֥ה1

తదుపరి అనుసరిస్తున్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించదానికి ఇది ఎదోము మనుష్యులను అప్రమత్తం చేస్తుంది. మీ భాషలో ఒకరి గమనాన్ని పొందడానికి ఉండే సహజమైన విధానాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “చూడండి” లేదా “నేను మీకు చెప్పబోయే దానికి శ్రద్ధ వహించండి”

191:2l6dcrc://*/ta/man/translate/figs-parallelismקָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ בַּ⁠גּוֹיִ֑ם בָּז֥וּי אַתָּ֖ה מְאֹֽד1

ఈ రెండు పదబంధాలు సారూప్య విషయాలను సూచిస్తున్నాయి మరియు ఎదోము దాని ప్రాముఖ్య స్థితిని కోల్పోతుందని నొక్కిచెప్పడానికి కలిపి ఉపయోగించబడ్డాయి. మీ భాషలో ఇది మరింత సహజంగా ఉన్నట్లయితే, మీరు వాటిని యు.యస్.టి లో ఉన్నట్టు వలె కలపవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

201:2ec8mrc://*/ta/man/translate/figs-metaphorקָטֹ֛ן נְתַתִּ֖י⁠ךָ בַּ⁠גּוֹיִ֑ם1

చిన్న పరిమాణంలో ఉన్నట్టు వలే మరియు సులభంగా విస్మరించబడేలా ఉన్నట్టు ప్రాముఖ్యత లేనిదానిని అలంకారికంగా మాట్లాడడం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేశాల మధ్య ప్రాముఖ్యతలేనిది.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

211:2ch1urc://*/ta/man/translate/figs-activepassiveבָּז֥וּי אַתָּ֖ה מְאֹֽד1

మీరు దీనిని క్రియాశీల రూపంలో పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇతర దేశాల మనుష్యులు మిమ్మల్ని ద్వేషిస్తారు” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-activepassive]])

221:3kjbtrc://*/ta/man/translate/figs-personificationזְד֤וֹן לִבְּ⁠ךָ֙ הִשִּׁיאֶ֔⁠ךָ1
231:3hzdkrc://*/ta/man/translate/figs-youcrowdזְד֤וֹן לִבְּ⁠ךָ֙ הִשִּׁיאֶ֔⁠ךָ1
241:3kcc3rc://*/ta/man/translate/figs-abstractnounsזְד֤וֹן לִבְּ⁠ךָ֙1
251:3qpw7rc://*/ta/man/translate/figs-metaphorזְד֤וֹן לִבְּ⁠ךָ֙1

ఇక్కడ, హృదయం పదం ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు భావాలను సూచించడానికి అలంకారికంగా ఉపయోగించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “గర్వపూరిత మీ వైఖరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

261:3k9swrc://*/ta/man/translate/figs-123personשֹׁכְנִ֥י בְ⁠חַגְוֵי־סֶּ֖לַע1
271:3q6szבְ⁠חַגְוֵי־סֶּ֖לַע1

భద్రపరచబడిన ఒక ప్రదేశం ఎందుకంటే ఇది రాళ్లతో చుట్టుబడి ఉంది అని దీని అర్థం.

281:3r5zjrc://*/ta/man/translate/figs-123personאֹמֵ֣ר בְּ⁠לִבּ֔⁠וֹ1

ఇది అతడు మరియు తన అని యెహోవా ఎదోముతో కాకుండా ఎదోము గురించి బిగ్గరగా మాట్లాడుతున్నట్లుగా చెప్పబడుతుంది. అయితే ఇది మనుష్యులకు యెహోవా కొనసాగించే మాటలలో భాగంగా నిన్ను పదంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ హృదయంలో చెప్పుకునే నీవు” లేదా “నీతో చెప్పుకునే వారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])

291:3jd3rrc://*/ta/man/translate/figs-metaphorאֹמֵ֣ר בְּ⁠לִבּ֔⁠וֹ1

ఇక్కడ, హృదయం అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు భావాలను సూచించడానికి అలంకారికంగా ఉపయోగించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “తనతో తాను చెప్పుకునేవాడు” లేదా “ఆలోచించేవాడవైన నీవు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

301:3i2hxrc://*/ta/man/translate/figs-rquestionמִ֥י יוֹרִדֵ֖⁠נִי אָֽרֶץ1

ఈ అలంకారిక ప్రశ్న ఎదోమీయులు ఎంత గర్వంగా ఉన్నారో మరియు తాము ఎంతో సురక్షితంగా భావించారో తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నన్ను ఎవరూ నేలమీదకు దించలేరు” లేదా “దాడి చేసేవారిందరి నుండి నేను సురక్షితంగా ఉన్నాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])

311:4xn9frc://*/ta/man/translate/figs-parallelismאִם־תַּגְבִּ֣יהַּ כַּ⁠נֶּ֔שֶׁר וְ⁠אִם־בֵּ֥ין כּֽוֹכָבִ֖ים שִׂ֣ים קִנֶּ֑⁠ךָ1

ఈ రెండు వ్యక్తీకరణలకు ఒకే విధమైన అర్థాలు ఉన్నాయి. ఒకదానిని ఒకటి కంటే ఎక్కువ సార్లు, అయితే కొద్దిగా భిన్నమైన మార్గాలలో చెప్పడం ద్వారా అది ముఖ్యమైనదని చూపించే విధానం. ఇది మీ భాషలో స్పష్టంగా లేకున్నట్లయితే, ఇది ముఖ్యమైనదని చూపించడానికి మరొక మార్గాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు రెక్కలు ఉన్నప్పటికీ, గద్దల మధ్య లేదా నక్షత్రాల మధ్య కూడా ఉన్నతంగా జీవించగలిగినప్పటికీ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

321:4jd5rrc://*/ta/man/translate/figs-hyperboleאִם־תַּגְבִּ֣יהַּ כַּ⁠נֶּ֔שֶׁר וְ⁠אִם־בֵּ֥ין כּֽוֹכָבִ֖ים שִׂ֣ים קִנֶּ֑⁠ךָ1

ఎదోము మనుష్యులు తాము పర్వతాలలో ఎత్తైన ప్రదేశంలో నివసిస్తున్నారు కనుక తాము సురక్షితంగా ఉన్నామని అనుకుంటారు. మానవులు జీవించడం కోసం వాస్తవానికి సాధ్యమయ్యే దానికంటే చాలా ఉన్నతంగా జీవించినప్పటికీ, వారు ఇంకా సురక్షితంగా ఉండరని యెహోవా చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు నేను నీకు చెప్పుచున్నాను, నీకు రెక్కలు ఉన్నప్పటికీ, మరియు గద్దలు ఎగరగలగలిగినదానికంటే ఉన్నతంగా ఎగిరినప్పటికీ మరియు మీరు నీ గృహాన్ని నక్షత్రాల మధ్య నిర్మించగలిగినప్పటికీ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])

331:4jd7rrc://*/ta/man/translate/figs-activepassiveשִׂ֣ים קִנֶּ֑⁠ךָ1

మీ భాష నిష్క్రియ క్రియ రూపాలను ఉపయోగించకపోయినట్లయితే, మీరు క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు నీ గృహాన్ని సిద్ధపరచిన యెడల” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

341:4bbu3rc://*/ta/man/translate/figs-metaphorמִ⁠שָּׁ֥ם אוֹרִֽידְ⁠ךָ֖1
351:4ce6erc://*/ta/man/translate/writing-quotationsנְאֻם־יְהוָֽה1

మొత్తం గ్రంథంతో సహా ఈ సందేశం నేరుగా యెహోవా నుండి వచ్చిందని ఈ పదబంధం పాఠకులకు జ్ఞాపకం చేస్తుంది. మీ భాషలో దీనిని స్పష్టం చేసే ఉల్లేఖన రూపాన్ని ఉపయోగించండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-quotations]])

361:4fycorc://*/ta/man/translate/figs-abstractnounsנְאֻם־יְהוָֽה1

ప్రకటన అనే పదం వెనుక ఉన్న ఆలోచన కోసం మీ భాష భావనామాన్ని ఉపయోగించకపోయినట్లయితే, మీరు అదే ఆలోచనను మౌఖిక రూపంలో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “యెహోవా నీకు ఇది ప్రకటిస్తున్నాడు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

371:5w86vrc://*/ta/man/translate/figs-doubletאִם־גַּנָּבִ֤ים בָּאֽוּ־לְ⁠ךָ֙ אִם־שׁ֣וֹדְדֵי לַ֔יְלָה1

ఈ రెండు పదబంధాలకు ఒకే అర్థం ఉంది. వారు వ్యక్తం చేస్తున్న ఒక ఆలోచనను నొక్కి చెప్పడానికి పునరావృతం ఉపయోగించబడుతుంది. ఇది మీ భాషలో స్పష్టంగా లేకున్నట్లయితే, ఇది ముఖ్యమైనదని చూపించడానికి మరొక మార్గాన్ని ఉపయోగించండి లేదా మీరు యు.యస్.టిలో ఉన్నట్టు వలె వాటిని కలపవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])

381:5b93frc://*/ta/man/translate/figs-activepassiveאֵ֣יךְ נִדְמֵ֔יתָה1

మీరు క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు మరియు ఎవరు చర్య చేస్తున్నారో మీరు పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దాడి చేసేవారు నిన్ను ఏవిధంగా నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

391:5jd9rrc://*/ta/man/translate/figs-exclamationsאֵ֣יךְ נִדְמֵ֔יתָה1

ఎదోము శిక్ష దిగ్భ్రాంతికరమైనదని తెలియజేయడానికి యెహోవా ఈ పదబంధాన్ని మరొక వాక్యం మధ్యలో జోడించాడు. దొంగలు, ద్రాక్షపంటలు కోసేవారిలా కాకుండా, ఎదోముపై దాడి చేసేవారు దేనినీ విడిచిపెట్టరు. అది మీ భాషలో సహాయకారిగా ఉన్నట్లయితే, మీరు ఆ పదబంధాన్ని వచనం చివరకి తీసుకొనివచ్చి, దాని స్వంత వాక్యంగా మార్చుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే దాడి చేసేవారు నిన్ను పూర్తిగా నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclamations]])

401:5q1pgrc://*/ta/man/translate/figs-rquestionהֲ⁠ל֥וֹא יִגְנְב֖וּ דַּיָּ֑⁠ם1

ఇది ఒక అలంకారిక ప్రశ్న. ఒక అంశాన్ని బలంగా చెప్పడానికి ప్రశ్న రూపం ఉపయోగించబడుతుంది. మీరు మీ భాషలో ఈ విధంగా అలంకారిక ప్రశ్నలను ఉపయోగించకుంటే, మీరు ఇక్కడ ఒక ప్రకటనను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు కోరుకున్నది మాత్రమే దొంగిలిస్తారు” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-rquestion]])

411:5k12crc://*/ta/man/translate/figs-rquestionאִם־בֹּֽצְרִים֙ בָּ֣אוּ לָ֔⁠ךְ הֲ⁠ל֖וֹא יַשְׁאִ֥ירוּ עֹלֵלֽוֹת1
421:6gpm5rc://*/ta/man/translate/figs-exclamationsאֵ֚יךְ1

ఇక్కడ, ఏ విధంగా ఎదోమును దోచుకోవడం చాలా విపరీతంగా ఉందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి ఒక ఆశ్చర్యార్థకతను పరిచయం చేసింది. దీనిని వ్యక్తీకరించడానికి మీ భాషలో సహజమైన మార్గాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “విపరీతమైన మార్గంలో” లేదా “పూర్తిగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclamations]])

431:6zsf7rc://*/ta/man/translate/figs-activepassiveאֵ֚יךְ נֶחְפְּשׂ֣וּ עֵשָׂ֔ו1

ఇది మీ భాషలో సహాయకారిగా ఉన్నట్లయితే, మీరు ఈ క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు మరియు ఆ చర్య ఎవరు చేస్తున్నారో మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దాడి చేసేవారు ఎదోము దేశాన్ని ఏవిధంగా దోచుకుంటారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

441:6m9p3rc://*/ta/man/translate/figs-personificationעֵשָׂ֔ו1

ఇక్కడ, ఏశావు అనే పేరు ఎదోము మనుష్యులను సూచిస్తుంది. వారు ఎదోము అని కూడా పిలువబడే ఏశావు వంశస్థులు. ఎదోము మనుష్యులు అందరూ ఒకే వ్యక్తి అన్నట్టు వలే, వారి పూర్వీకులుగా చూపించబడ్డారు. ఇది మీ భాషలో కలవరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టిలో వలె బదులుగా వ్యక్తులను సూచించవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

451:6lf9tנֶחְפְּשׂ֣וּ1

ఇక్కడ, దోచుకొనబడ్డాడు అంటే శత్రువులు మనుష్యుల వస్తువులను పరిశోధించారు, విలువైన ప్రతిదానిని తీసుకున్నారు మరియు మిగిలిన వాటన్నిటినీ గందరగోళ స్థితిలోనూ లేదా పాడిన స్థితిలో విడిచిపెట్టారు.

461:6w96yrc://*/ta/man/translate/figs-activepassiveנִבְע֖וּ מַצְפֻּנָֽי⁠ו1

ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, మీరు ఈ క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు మరియు ఆ చర్య ఎవరు చేస్తున్నారో మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దాచిన అతని నిధులన్నింటినీ వారు పరిశోధిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

471:7yoberc://*/ta/man/translate/figs-explicitעַֽד־הַ⁠גְּב֣וּל שִׁלְּח֗וּ⁠ךָ כֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ1

ఎవరితోనైనా ఒకరు ఒడంబడిక కలిగి యుండి, అంటే మిత్రుడుగా ఉండి అతని చేత దాడి చేయబడడం మీ భాషలో అర్థం కానట్లయితే, మీరు వారి ద్రోహం యొక్క తప్పిపోయిన దశను యు.యస్.టి లో ఉన్న విధంగా చేర్చవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

481:7n3t6rc://*/ta/man/translate/figs-youcrowdבְרִיתֶ֔⁠ךָ1

యెహోవా ఇప్పటికీ ఇక్కడ ఎదోము మనుష్యులను సంబోధిస్తున్నాడు, కాబట్టి నీ అనే పదం వారిని సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-youcrowd]])

491:7cr88עַֽד־הַ⁠גְּב֣וּל שִׁלְּח֗וּ⁠ךָ1
501:7a612rc://*/ta/man/translate/figs-parallelismכֹּ֚ל אַנְשֵׁ֣י בְרִיתֶ֔⁠ךָ & אַנְשֵׁ֣י שְׁלֹמֶ֑⁠ךָ לַחְמְ⁠ךָ֗1

మూడు పదబంధాలు ఎదోము మిత్రదేశాలను సూచిస్తున్నాయి. యెహోవా ఇలాగే ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పడం ద్వారా తాను చెప్పేది ముఖ్యమైనదని చూపిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

511:7jd15rc://*/ta/man/translate/figs-ellipsisלַחְמְ⁠ךָ֗ יָשִׂ֤ימוּ מָזוֹר֙ תַּחְתֶּ֔י⁠ךָ1

హిబ్రూ కేవలం నీ రొట్టె అని చెపుతుంది. ఈ కవితా శైలిలో, శ్రోతలు మరియు పాఠకులు అర్థాన్ని అర్థం చేసుకుని, మునుపటి రెండు పంక్తుల నుండి యొక్క మనుష్యులు వంటి తప్పిపోయిన పదాలను అందించాలని భావిస్తున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])

521:7rc1irc://*/ta/man/translate/figs-asideאֵ֥ין תְּבוּנָ֖ה בּֽ⁠וֹ1

ఈ పదబంధం ఈ అర్థాలను ఇవ్వవచ్చు: (1) ఎదోము మనుష్యులను గురించి తన మూల్యాంకనాన్ని వ్యక్తపరచడానికి యెహోవా ఇలా చెప్పియుండవచ్చు. ఇది మీ భాషలో కలవరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టి లో ఉన్నట్టు వలె మధ్యమపురుషములో ఎదోమును సంబోధించడం కొనసాగించవచ్చు. (2) గతంలో మిత్రులుగా ఎదోము గురించి ఇలా చెప్పుచుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అప్పుడు వారు నీతో, ‘నువ్వు అనుకున్నంత తెలివైనవాడివి కావు” అని చెపుతారు. (3) ఇది ఇప్పుడే ప్రస్తావించిన ఉచ్చును సూచిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు దాని గురించి ఎటువంటి అవగాహన లేదు” (4) ఇది ఎదోము దాని మిత్రదేశాలచే మోసం చేయబడిన దిగ్భ్రాంతికరమైన పరిస్థితిని సూచిస్తుండ వస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దీని గురించిన అవగాహన లేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-aside]])

531:7jd17rc://*/ta/man/translate/figs-abstractnounsאֵ֥ין תְּבוּנָ֖ה בּֽ⁠וֹ1

అవగాహన అనే పదం వెనుక ఉన్న ఆలోచన కోసం మీ భాష భావనామాన్ని ఉపయోగించకపోయినట్లయిత, మీరు అదే ఆలోచనను మౌఖిక రూపంలో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతడు దేనినీ అర్థం చేసుకోవడం లేదు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

541:7jd19rc://*/ta/man/translate/figs-personificationבּֽ⁠וֹ1

ఇక్కడ, అతడు బహుశా ఎదోమును సూచిస్తుంది, అది అక్కడ నివసించే మనుష్యులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము మనుష్యులలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

551:8i4rgrc://*/ta/man/translate/figs-rquestionהֲ⁠ל֛וֹא בַּ⁠יּ֥וֹם הַ⁠ה֖וּא & וְ⁠הַאֲבַדְתִּ֤י חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם1

ఇది అలంకారిక ప్రశ్న. యెహోవా ఖచ్చితంగా దీనిని చేస్తాడని నొక్కి చెప్పడానికి ఇక్కడ ప్రశ్న రూపాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆ రోజున ... నేను ఎదోము నుండి జ్ఞానులను ఖచ్చితంగా నాశనం చేస్తాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])

561:8jd21rc://*/ta/man/translate/figs-explicitוְ⁠הַאֲבַדְתִּ֤י חֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם1

ఎదోము దాని జ్ఞానానికి ప్రసిద్ధి చెందిందని ప్రారంభ వీక్షకులకు తెలుసు. కాబట్టి ప్రసిద్ధ చెందిన వారి జ్ఞానం కూడా యెహోవా చేసే నాశనం నుండి వారిని రక్షించదు అని అర్థం. ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టిలో ఉన్నట్లుగా ఈ సమాచారాన్ని సూచించవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

571:8i6ryrc://*/ta/man/translate/figs-rquestionוּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו1

ఇది అలంకారిక ప్రశ్న యొక్క రెండవ భాగం. మీరు ఇక్కడ కొత్త వాక్యాన్ని కూడా ప్రారంభించవచ్చు. యెహోవా ఖచ్చితంగా దీనిని చేస్తాడని నొక్కిచెప్పడానికి ఇక్కడ ప్రశ్న రూపాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు నేను ఖచ్చితంగా వారి వివేచనను నాశనం చేస్తాను” లేదా “ఆ రోజున నేను ఖచ్చితంగా ఏశావు పర్వతం నుండి వివేచనను తొలగిస్తాను” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-rquestion]])

581:8muparc://*/ta/man/translate/figs-explicitוּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו1
591:8g6serc://*/ta/man/translate/figs-parallelismחֲכָמִים֙ מֵֽ⁠אֱד֔וֹם וּ⁠תְבוּנָ֖ה מֵ⁠הַ֥ר עֵשָֽׂו1

ఈ కవితా శైలిలో, చెప్పేది నొక్కి చెప్పడానికి ఒకే అర్థాన్ని రెండుసార్లు కానీ భిన్నమైన పదాలలో వ్యక్తీకరించబడింది. ఇక్కడ, జ్ఞానులు మరియు వివేచన రెండు పదాలు జ్ఞానవంతులైన వ్యక్తులను సూచిస్తున్నాయి. మరియు ఎదోము మరియు ఏశావు యొక్క పర్వతం అనే పదాలు ఎదోము దేశాన్ని సూచించే రెండు విధానాలు. ఇది మీ భాషలో కలవరంగా ఉన్నట్లయితే, మీరు దీనిని ఒక్కసారి మాత్రమే చెప్పవచ్చు లేదా మరొక విధంగా అర్థాన్ని నొక్కి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము దేశం నుండి జ్ఞానులు అందరూ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

601:8jd23rc://*/ta/man/translate/figs-abstractnounsוּ⁠תְבוּנָ֖ה1

అవగాహన అనే పదం వెనుక ఉన్న ఆలోచన కోసం మీ భాష భావనామాన్ని ఉపయోగించకపోయినట్లయితే, మీరు అదే ఆలోచనను మౌఖిక రూపంలో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు ఏమి చేయాలో తెలిసిన వ్యక్తులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

611:8z8tfrc://*/ta/man/translate/figs-synecdocheמֵ⁠הַ֥ר עֵשָֽׂו1

ఎదోములోని ఒక ప్రముఖ భాగపు పేరును ఉపయోగించడం ద్వారా యెహోవా మొత్తం భూభాగాన్ని సూచిస్తున్నాడు. ఏశావు యొక్క పర్వతం ఇప్పుడు మౌంట్ బోజ్రా అని పిలువబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము దేశం నుండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

621:8gn3trc://*/ta/man/translate/translate-namesעֵשָֽׂו1

ఇది ఎదోము మనుష్యులను పూర్వీకుడైన వ్యక్తి పేరు. మీరు దీనిని వచనం 6లో ఏవిధంగా అనువదించారో చూడండి. (చూడండి:[[rc://*/ta/man/translate/translate-names]])

631:9jd25rc://*/ta/man/translate/figs-synecdocheוְ⁠חַתּ֥וּ גִבּוֹרֶ֖י⁠ךָ תֵּימָ֑ן1

యెహోవా ఎదోము మనుష్యులతో మాట్లాడడం కొనసాగిస్తూ ఉన్నాడు, అయితే ఇప్పుడు ఆయన వారిని తేమాను అని సంబోధిస్తున్నాడు, అది వారి రాజధాని నగరం చుట్టూ ఉన్న ప్రాంతానికి పేరు. ఎదోములోని ఈ భాగం ఇప్పుడు మొత్తం మనుష్యులకు ప్రాతినిధ్యం వహించడానికి ఉపయోగించబడుతోంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము మనుష్యులారా, మీ బలమైన సైనికులు భయపడతారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

641:9qvg3rc://*/ta/man/translate/translate-namesתֵּימָ֑ן1

తేమాను పదం ఎదోము దేశంలోని ఒక ప్రాంతానికి పేరు. యెహోవా ఎదోము మొత్తం భూభాగాన్ని దానిలోని ఒక భాగం పేరుతో సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఓ ఎదోము మనుష్యులారా” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

651:9ljv4rc://*/ta/man/translate/grammar-connect-logic-goalלְמַ֧עַן1
661:9jd27rc://*/ta/man/translate/figs-metaphorיִכָּֽרֶת־אִ֛ישׁ1

ఇక్కడ, నిర్మూలం అవుతాడు పదం చంపబడటానికి ఒక రూపకం. ఎదోమీయులు వారు నివసించే పర్వతంలో భాగంగా చిత్రీకరించబడ్డారు, మరియు వారి మరణం పర్వతం నుండి కత్తిరించబడినట్లు చిత్రీకరించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ శత్రువులు మిమ్ములను అందరినీ నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

671:9q6s7rc://*/ta/man/translate/figs-activepassiveיִכָּֽרֶת־אִ֛ישׁ1

మీరు సక్రియ క్రియా రూపాన్ని ఉపయోగించవచ్చు మరియు ఆ చర్యను ఎవరు చేస్తారో మీరు పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ శత్రువులు మిమ్ములను అందరినీ నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

681:9jd31rc://*/ta/man/translate/figs-idiomאִ֛ישׁ1

ఇక్కడ, ఒక మనిషి అనేది ఒక జాతీయం, దీని అర్థం “ప్రతి వ్యక్తి”. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు అందరు మనుష్యులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])

691:9jd35rc://*/ta/man/translate/figs-synecdocheמֵ⁠הַ֥ר עֵשָׂ֖ו1

వ. 8లో వలె, యెహోవా పూర్తి భూభాగాన్ని ఈ ఒక్క భాగం పేరుతో సూచిస్తున్నాడు. మీరు దానిని అక్కడ ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము దేశం నుండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

701:9jd37rc://*/ta/man/translate/figs-abstractnounsמִ⁠קָּֽטֶל1

హత్య పదం భావనామం నిర్మూలమవడం లేదా చంపబడాలనే ఆలోచనను తీవ్రతరం చేస్తుంది. హత్య అనే పదం వెనుక ఉన్న ఆలోచన కోసం మీ భాష భావనామాన్ని ఉపయోగించకపోయినట్లయితే, మీరు అదే ఆలోచనను మౌఖిక రూపంలో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “హింసాత్మకంగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

711:9hsy2rc://*/ta/man/translate/figs-abstractnounsמִ⁠קָּֽטֶל1

కొన్ని బైబిలు అనువాదాలు ఈ పదబంధాన్ని 9వ వచనంతో కాకుండా 10వ వచనంతో ఉంచాయి. మీరు అలా చేయాలని ఎంచుకున్నట్లయితే, 9వ వచనం “... ఏశావు పర్వతం నుండి” అని ముగుస్తుంది. 10వ వచనం ఇలా ప్రారంభమవుతుంది, “హత్య కారణంగా, హింస కారణంగా …” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

721:10jd39rc://*/ta/man/translate/figs-metonymyאָחִ֥י⁠ךָ1

సంబంధిత వ్యక్తుల సమూహంలోని సభ్యులను సూచించడానికి ఇక్కడ సహోదరుడు అనే పదం ఉపయోగించబడుతుంది. మీ భాషలో అత్యంత సహజమైన పదాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “యాకోబు వంశస్థులైన మీ బంధువులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

731:10ui6grc://*/ta/man/translate/figs-personificationיַעֲקֹ֖ב1

ఇక్కడ యాకోబు అనే పేరు అతని సంతతి అయిన యూదా మనుష్యులను సూచిస్తుంది. మనుష్యులందరూ ఒకే వ్యక్తి అన్నట్టుగా, వారి పూర్వీకులుగా చిత్రీకరించబడుతున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

741:10jd41rc://*/ta/man/translate/figs-abstractnounsתְּכַסְּ⁠ךָ֣ בוּשָׁ֑ה1
751:10f8g6rc://*/ta/man/translate/figs-idiomתְּכַסְּ⁠ךָ֣ בוּשָׁ֑ה1
761:10a113rc://*/ta/man/translate/figs-activepassiveוְ⁠נִכְרַ֖תָּ1

ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, మీరు క్రియ యొక్క క్రియాశీల రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

771:10jd43rc://*/ta/man/translate/figs-explicitוְ⁠נִכְרַ֖תָּ1

You can specify who will do the action. Alternate translation: “your enemies will destroy you” (See: [[rc://*/ta/man/translate/figs-explicit]])

781:10jd45rc://*/ta/man/translate/figs-idiomוְ⁠נִכְרַ֖תָּ1

వచనం 5లో వలె, నిర్మూలం అవుతారు పదం నాశనానికి సంబంధించిన ఒక జాతీయం. మీరు దానిని అక్కడ ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])

791:11w6hjrc://*/ta/man/translate/figs-metaphorעֲמָֽדְ⁠ךָ֣ מִ⁠נֶּ֔גֶד1
801:11s38yrc://*/ta/man/translate/figs-parallelismשְׁב֥וֹת זָרִ֖ים חֵיל֑⁠וֹ וְ⁠נָכְרִ֞ים בָּ֣אוּ שְׁעָרָ֗יו1

ఈ రెండు పదబంధాలు ఒకే విధమైన విషయాలను సూచిస్తున్నాయి. యూదా తీరని పరిస్థితిలో ఉందని నొక్కి చెప్పడానికి అవి కలిసి ఉపయోగించబడ్డాయి. దండయాత్ర చేస్తున్న సైన్యాలు యూదా పట్టణాలను దోచుకుంటున్నాయి. (చూడండి:[[rc://*/ta/man/translate/figs-parallelism]])

811:11rtj8rc://*/ta/man/translate/figs-personificationחֵיל֑⁠וֹ & שְׁעָרָ֗יו1

ఇక్కడ, అతని వచనం 10లో నీ సహోదరుడు యాకోబును సూచిస్తుంది, అంటే యూదా మనుష్యులు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

821:11jd46חֵיל֑⁠וֹ1

ఈ సందర్భంలో, సంపద అని అనువదించబడిన పదానికి “సైన్యం” అని కూడా అర్థం కావచ్చు. అయితే ఇది వచనం 13లో స్పష్టంగా “సంపద” అని అర్ధం కాబట్టి, దానిని ఇక్కడ “సంపద” అని కూడా అనువదించడం ఉత్తమం.

831:11jd47rc://*/ta/man/translate/figs-synecdocheשְׁעָרָ֗יו1
841:11i8srrc://*/ta/man/translate/figs-metaphorוְ⁠עַל־יְרוּשָׁלִַ֨ם֙ יַדּ֣וּ גוֹרָ֔ל1
851:11s4y1rc://*/ta/man/translate/figs-explicitגַּם־אַתָּ֖ה כְּ⁠אַחַ֥ד מֵ⁠הֶֽם1

ఎదోము మనుష్యులు అపరిచితులు మరియు విదేశీయులు చేసినట్లే సరిగ్గా చేయలేదు, అయితే వారు వారితో సమానంగా ఉన్నారు, ఎందుకంటే వారు యూదా మనుష్యులకు సహాయం చేయలేదు. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టి లో ఉన్నట్టు వలె ఈ సమాచారాన్ని చేర్చవచ్చు. (చూడండి: [rc://*/ta/man/translate/figs-explicit]])

861:12crs1rc://*/ta/man/translate/figs-litanyוְ⁠אַל & וְ⁠אַל & וְ⁠אַל1
871:12e7cdrc://*/ta/man/translate/figs-explicitוְ⁠אַל־תֵּ֤רֶא1

ఇక్కడ, మీరు చూడకూడదు అంటే ఎదోము మనుష్యులు యూదాలో జరిగిన విపత్తును ఆనందంగా చూస్తున్నారని సూచిస్తుంది. దీనిని స్పష్టం చేయడానికి, మీరు అనువదించే విధంగా ఈ సమాచారాన్ని చేర్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు చూసి ఆనందించి ఉండకూడదు” లేదా “మీరు చూసి ఆనందించడం చాలా చెడ్డది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

881:12xhd0rc://*/ta/man/translate/figs-hendiadysבְ⁠יוֹם־אָחִ֨י⁠ךָ֙ בְּ⁠י֣וֹם נָכְר֔⁠וֹ1
891:12crs3rc://*/ta/man/translate/figs-idiomבְ⁠יוֹם1

ఇక్కడ, ఆ దినమున అనేది ఒక పదం నుండి చాలా రోజుల వరకు పొడిగించబడే నిర్వచించబడని కాలాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సమయంలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])

901:12q8mdrc://*/ta/man/translate/figs-personificationאָחִ֨י⁠ךָ֙1

వచనం 10లో వలె, యెహోవా యూదా మనుష్యులను ఏశావు వంశస్థులకు సహోదరునిగా వర్ణించబడ్డాడు. ఎందుకంటే వారి పూర్వీకుడు, యాకోబు, ఏసావు (ఎదోము) సోదరుడు. . (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

911:12f7ltrc://*/ta/man/translate/figs-gendernotationsלִ⁠בְנֵֽי־יְהוּדָ֖ה1

ఇక్కడ, కుమారులు అనే పదం పురుషులను మాత్రమే సూచించదు. ఇది యాకోబు కుమారుడైన యూదా వారసులందరినీ మరియు ఈ సమయంలో యూదా రాజ్యంలో నివసించడానికి వచ్చిన ఇశ్రాయేలులోని వివిధ గోత్రముల నుండి వచ్చిన ఇశ్రాయేలీయులందరినీ మరింత విస్తృతంగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలీయులపై” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])

921:12lxg7rc://*/ta/man/translate/figs-idiomוְ⁠אַל־תַּגְדֵּ֥ל פִּ֖י⁠ךָ1
931:13dwn2rc://*/ta/man/translate/figs-parallelismבְּ⁠י֣וֹם אֵידָ֔⁠ם & בְּ⁠י֣וֹם אֵיד֑⁠וֹ & בְּ⁠י֥וֹם אֵידֽ⁠וֹ1

ఈ కవితా శైలిలో, విపత్తు ఎంత భయంకరమైనదో నొక్కిచెప్పడానికి ప్రతి వరుస చివరలో అదే పదబంధం ఉపయోగించబడింది. పెరిగిన ప్రాధాన్యతను తెలియపరచడానికి ఈ శైలి మీ భాషలో పని చేయకపోయినట్లయితే, మీరు మూడు సంఘటనలను ఒకటిగా మిళితం చేయవచ్చు మరియు యు.యస్.టి లో ఉన్నట్టు వలె ఇది మరొక విధంగా చాలా చెడ్డ విషయం అని తెలియపరచవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

941:13wg54rc://*/ta/man/translate/figs-personificationאֵידָ֔⁠ם & אֵיד֑⁠וֹ & אֵידֽ⁠וֹ1

ఈ వచనం యొక్క మొదటి వరుసలో, వారి నా మనుష్యులను సూచిస్తుంది. రెండవ మరియు మూడవ వరుసలలో, దేవుని మనుష్యులు మరోసారి వారి పూర్వీకుడైన యాకోబుగా చిత్రీకరించబడ్డారు, అందుచేత అతని అనే ఏకవచన సర్వనామం ఉపయోగించబడింది (వచనం 10 చూడండి). ఈ మార్పు మీ భాషలో కలవరంగా ఉన్నట్లయితే, మీరు మానవీకరణను నివారించవచ్చు మరియు మూడు వరుసలలో బహువచన సర్వనామాలతో వ్యక్తులను సూచించవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

951:13f9q3rc://*/ta/man/translate/figs-exclamationsגַם־אַתָּ֛ה1

యెహోవా నేరుగా ఎదోము మనుష్యులను నిందిస్తున్నాడు మరియు దీనిని నొక్కిచెప్పడానికి ఆయన ఈ ఆశ్చర్యార్థకతను జోడించాడు. ఈ ఆశ్చర్యార్థకం కోపాన్ని వ్యక్తం చేస్తుంది, వారి గమనాన్ని కోరుతుంది మరియు వారు నిర్దోషులమని చెప్పుకోలేని హెచ్చరిక కూడా కావచ్చు. మరొక వాక్యం మధ్యలో దీనిని కలిగి ఉండటం కలవరంగా ఉన్నట్లయితే, మీరు దీనిని ప్రస్తుత వాక్యానికి ముందు లేదా తర్వాత ఆశ్చర్యార్థకం గుర్తుతో ముగించే ప్రత్యేక వాక్యంగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను మీతో మాట్లాడుతున్నాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclamations]])

961:13crs5rc://*/ta/man/translate/figs-idiomאַל־תֵּ֧רֶא1
971:13jz38rc://*/ta/man/translate/figs-youוְ⁠אַל־תִּשְׁלַ֥חְנָה בְ⁠חֵיל֖⁠וֹ1
981:14ixs7rc://*/ta/man/translate/translate-unknownהַ⁠פֶּ֔רֶק1

ఒక కూడలి అనేది రెండు దారులు కలిసే ప్రదేశం. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-unknown]])

991:14p7i1rc://*/ta/man/translate/figs-metaphorלְ⁠הַכְרִ֖ית1

ఇక్కడ, నిర్మూలము చెయ్యడం అనేది ఒక రూపకం, దీని అర్థం “చంపడం”. కోత సమయంలో ధాన్యాన్ని కోసే విధానానికి ఇది పోలికగా ఉండవచ్చు. మీరు ఇదే రూపకాన్ని వచనం 9లో ఏవిధంగా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

1001:14qdx9rc://*/ta/man/translate/figs-explicitוְ⁠אַל־תַּסְגֵּ֥ר שְׂרִידָ֖י⁠ו1

అది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, ఎదోమీయులు యూదా ప్రాణాలతో బయటపడిన వారిని ఎవరికి అందించారో మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ప్రాణాలతో బయటపడిన వారిని బంధించి శత్రు సైనికులకు అప్పగించి ఉండకూడదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

1011:15fa9mכִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם כַּ⁠אֲשֶׁ֤ר עָשִׂ֨יתָ֙ יֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ גְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ1
1021:15e5t7rc://*/ta/man/translate/figs-explicitכִּֽי־קָר֥וֹב יוֹם־יְהוָ֖ה עַל־כָּל־הַ⁠גּוֹיִ֑ם1

11-14 వచనాలలో జాబితా చేయబడిన ఇశ్రాయేలీయులకు వారు చేసిన చెడు పనులన్నింటినీ ఎందుకు చేయకూడదో అని ఇక్కడ యెహోవా ఎదోము మనుష్యులకు కారణాన్ని ఇస్తున్నాడు మరియు దానికి బదులుగా, వారికి సహాయం చేశాడు. ఎందుకంటే వారు ఇతరులతో ప్రవర్తించిన విధానానికి యెహోవా త్వరలోనే అన్ని దేశాలకు తీర్పుతీరుస్తాడు. ఇది మీ భాషలో సహాయకరంగా ఉన్నట్లయితే, యు.యస్.టి లో ఉన్నట్టు వలె మీరు దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

1031:15crs7rc://*/ta/man/translate/figs-idiomיוֹם־יְהוָ֖ה1

యెహోవా దినం అనేది దేవుడు వారి పాపాలకు మనుష్యులను శిక్షించే నిర్దిష్ట సమయాన్ని సూచించే వ్యక్తీకరణ. ప్రత్యామ్నాయ అనువాదం: “యెహోవానైన నేను వారి పాపాలకు తీర్పు తీర్చే మరియు శిక్షించే సమయం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])

1041:15crs9קָר֥וֹב1

ఈ సందర్భంలో, సమీపంలో అంటే “సమయానికి దగ్గరగా” అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “త్వరలో జరుగుతుంది”

1051:15rd8grc://*/ta/man/translate/figs-activepassiveיֵעָ֣שֶׂה לָּ֔⁠ךְ1

మీరు క్రియాశీల క్రియను ఇష్టపడినట్లయితే మీరు ఇక్కడ ఒకదానిని ఉపయోగించవచ్చు మరియు ఈ చర్యను ఎవరు చేస్తారో మీరు పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను మీకు అదే పని చేస్తాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])

1061:15djk9rc://*/ta/man/translate/figs-metaphorגְּמֻלְ⁠ךָ֖ יָשׁ֥וּב בְּ⁠רֹאשֶֽׁ⁠ךָ1

ఇది ఎదోమీయులను ఇతరులకు చెడు విషయాలను పంపినట్లు చిత్రీకరించే ఒక రూపకం, మరియు ఇప్పుడు ఆ విషయాలు తిరిగి వచ్చి వారి తలపైకి వచ్చినప్పుడు వారిని బాధించబోతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “త్వరలో మీకు అదే జరుగుతుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

1071:15cr3src://*/ta/man/translate/figs-synecdocheבְּ⁠רֹאשֶֽׁ⁠ךָ1

పూర్తి వ్యక్తిని సూచించడానికి తల ఉపయోగించబడుతోంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నీకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1081:16nf6src://*/ta/man/translate/figs-explicitכִּ֗י כַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙1
1091:16cr9src://*/ta/man/translate/writing-pronounsכַּֽ⁠אֲשֶׁ֤ר שְׁתִיתֶם֙1
1101:16cr7src://*/ta/man/translate/figs-metaphorשְׁתִיתֶם֙1

ఏదైనా త్రాగే చిత్రం తరచుగా బైబిలులో బాధలకు లేదా దేవునిచే శిక్షించబడటానికి ఒక రూపకంగా ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు బాధపడ్డారు” లేదా “నేను నిన్ను శిక్షించాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

1111:16ujj9rc://*/ta/man/translate/figs-metonymyעַל־הַ֣ר קָדְשִׁ֔⁠י1

నా పరిశుద్ధత యొక్క పర్వతం సీయోను పర్వతాన్ని సూచిస్తుంది మరియు అందువల్ల యెరూషలేం నగరాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ యెరూషలేం దానితో దగ్గరి సంబంధం ఉన్న ఒక పేరుతో సూచించబడుతోంది, ఆ నగరం నిర్మించబడిన పర్వతం. ప్రత్యామ్నాయ అనువాదం: “నా పవిత్ర నగరమైన యెరూషలేంలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1121:16qz7prc://*/ta/man/translate/figs-metaphorיִשְׁתּ֥וּ כָֽל־הַ⁠גּוֹיִ֖ם תָּמִ֑יד1
1131:16a8v3rc://*/ta/man/translate/figs-doubletוְ⁠שָׁת֣וּ וְ⁠לָע֔וּ1

పానీయం మరియు మ్రింగడం అనువదించబడిన పదాలు చాలా సారూప్యమైన విషయాలను సూచిస్తున్నాయి మరియు ఒకే అర్థాన్ని తీవ్రతరం చేయడానికి కలిసి ఉపయోగించబడతాయి. మీ భాషలో అలాంటి రెండు సారూప్య పదాలు లేకుంటే, మీరు పదాలలో ఒకదానిని ఉపయోగించవచ్చు మరియు మరొక విధంగా అర్థాన్ని తీవ్రతరం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు అన్నింటినీ తాగుతారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])

1141:16vcverc://*/ta/man/translate/figs-metaphorוְ⁠שָׁת֣וּ וְ⁠לָע֔וּ1
1151:17cc36rc://*/ta/man/translate/figs-abstractnounsוּ⁠בְ⁠הַ֥ר צִיּ֛וֹן תִּהְיֶ֥ה פְלֵיטָ֖ה1
1161:17y9pzrc://*/ta/man/translate/figs-metonymyוּ⁠בְ⁠הַ֥ר צִיּ֛וֹן1

ఇది యెరూషలేమును దానితో దగ్గరి సంబంధం ఉన్న ఒక పేరుతో సూచించే భాషారూపం యొక్క చిత్రం, నగరం నిర్మించబడిన పర్వతం. ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే యెరూషలేంలో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1171:17b4shrc://*/ta/man/translate/figs-abstractnounsוְ⁠הָ֣יָה קֹ֑דֶשׁ1

మీ భాష భావ నామాలను ఉపయోగించకపోయినట్లయితే, మీరు విశేషణాన్ని ఉపయోగించి పరిశుద్ధత అనే పదాన్ని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అది పరిశుద్ధ స్థలం అవుతుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])

1181:17cr13rc://*/ta/man/translate/figs-idiomבֵּ֣ית יַֽעֲקֹ֔ב1
1191:17f4urאֵ֖ת מוֹרָֽשֵׁי⁠הֶם1
1201:18rm2erc://*/ta/man/translate/figs-parallelismוְ⁠הָיָה֩ בֵית־יַעֲקֹ֨ב אֵ֜שׁ וּ⁠בֵ֧ית יוֹסֵ֣ף לֶהָבָ֗ה1

ఈ రెండు వ్యక్తీకరణలకు ఒకే విధమైన అర్థాలు ఉన్నాయి. యెహోవా తాను చెప్పేదే ముఖ్యమని ఒకటి కంటే ఎక్కువసార్లు చెప్పడం ద్వారా చూపిస్తున్నాడు. యాకోబు యొక్క గృహం మరియు యోసేపు యొక్క గృహం రెండూ ఇశ్రాయేలీయులందరిని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలీయులు అగ్నిలా ఉంటారు. అవును, అవి మంటలా ఉంటాయి” అని రెండుసార్లు చెప్పడం కలవరంగా ఉన్నట్లయితే, మీరు యు.యస్.టి లో ఉన్నట్టు వలె వాటిని ఒక వ్యక్తీకరణగా కలపవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])

1211:18cr15rc://*/ta/man/translate/figs-metonymyבֵית־יַעֲקֹ֨ב1

ఇక్కడ, ఇల్లు అనే పదానికి ఒక నిర్దిష్ట వ్యక్తి నుండి వచ్చిన మనుష్యులందరూ అని అర్థం. యాకోబు వంశస్థులందరూ కలిసి జీవిస్తున్న ఒకే కుటుంబంగా అలంకారికంగా వర్ణించబడ్డారు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలీయులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1221:18cr17rc://*/ta/man/translate/figs-synecdocheוּ⁠בֵ֧ית יוֹסֵ֣ף1

యోసేపు వంశస్థులు కూడా ఒకే ఇంటివారిగా అలంకారికంగా వర్ణించబడ్డారు. యోసేపు యాకోబు కుమారుడు, మరియు అతని సంతతి ఇశ్రాయేలు మనుష్యులలో ఎక్కువ భాగం. కాబట్టి యెహోవా తన వారసులను దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించడానికి ఉపయోగిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1231:18yt8jrc://*/ta/man/translate/figs-metonymyוּ⁠בֵ֤ית עֵשָׂו֙ & לְ⁠בֵ֣ית עֵשָׂ֔ו1

ఏశావు (ఎదోము) వంశస్థులు కూడా ఒకే ఇంటివారిగా అలంకారికంగా వర్ణించబడ్డారు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము మనుష్యులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1241:18cr19rc://*/ta/man/translate/figs-metaphorאֵ֜שׁ & לֶהָבָ֗ה & לְ⁠קַ֔שׁ1

ఈ రూపకంలో, ఇశ్రాయేలీయులు అగ్ని మరియు మంటల వలే ఉంటారని, ఎదోము మనుష్యులు ఎండిన గడ్డిలా ఉంటారని మరియు ఇశ్రాయేలీయులు ఎదోము మనుష్యులకు గడ్డిని ఎండిపోయేలా చేస్తారని యెహోవా చెపుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, అగ్ని మరియు జ్వాలలు ఎండిన గడ్డిని కాల్చివేసినట్లు, జీవించి ఉన్న ఇశ్రాయేలీయులు ఎదోము మొత్తాన్ని జయిస్తారు. మీ భాషలో ఈ రూపకం స్పష్టంగా లేకుంటే, మీరు యు.యస్.టి. లో ఉన్నట్టు వలె దీనిని ఒక సారూప్యంగా మార్చవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])

1251:18hj8xrc://*/ta/man/translate/translate-unknownלְ⁠קַ֔שׁ1

మొద్దు అనే పదానికి వాటి కాడలు కత్తిరించిన తర్వాత భూమిలో మిగిలిపోయే పొడి మొక్కలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “పొడి గడ్డి లాగా” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-unknown]])

1261:18cr23rc://*/ta/man/translate/figs-doubletוְ⁠דָלְק֥וּ בָ⁠הֶ֖ם וַ⁠אֲכָל֑וּ⁠ם1

కాలిపోవడం మరియు దహించిపోవడం అంటే దాదాపు ఒకే విషయం. అర్థాన్ని తీవ్రతరం చేయడానికి యెహోవా పదాలను కలిపి ఉపయోగిస్తున్నాడు. మీ భాషలో మీకు సారూప్యమైన రెండు పదాలు లేకుంటే లేదా దీనిని రెండుసార్లు చెప్పడం కలవరంగా ఉన్నట్లయితే, మీరు వాటిని ఒక పదబంధంగా కలపవచ్చు మరియు మరొక విధంగా అర్థాన్ని తీవ్రతరం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అవి కాలిపోయే వరకు వాటిని దహించి వేస్తాయి” లేదా “అవి వాటిని పూర్తిగా కాల్చివేస్తాయి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])

1271:18amumrc://*/ta/man/translate/figs-explicitכִּ֥י1

ఇక్కడ, ఎందుకంటే అనేది ముందు వచ్చిన దానికి కారణం క్రిందిది అని సూచిస్తుంది. యెహోవా పాఠకులకు ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకంటే ఈ సందేశం అతని నుండి వస్తుంది. ఇది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే, యు.యస్.టి లో ఉన్నట్టు వలె మీరు దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

1281:18c5jrrc://*/ta/man/translate/figs-123personכִּ֥י יְהוָ֖ה דִּבֵּֽר1

యెహోవా ఇక్కడ ప్రథమపురుషములో తన గురించి మాట్లాడుతున్నాడు. అది మీ భాషలో కలవరంగా ఉన్నట్లయితే, యు.యస్.టి లో ఉన్నట్టు వలె మీరు దానిని ఉత్తమ పురుషములో మార్చవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])

1291:19cr25וְ⁠יָרְשׁ֨וּ1

ఈ వచనం పూర్తిగా ఇశ్రాయేలులోని వివిధ ప్రాంతాలలో నివసించే మనుష్యులు తమ పక్కనే ఉన్న ప్రాంతాలను జయించడాన్ని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “విజయవంతం అవుతుంది”

1301:19zu8prc://*/ta/man/translate/figs-metonymyהַ⁠נֶּ֜גֶב1
1311:19cr27rc://*/ta/man/translate/figs-synecdocheהַ֣ר עֵשָׂ֗ו1

ఇది ఎదోములోని పర్వతాలలో ఒకటి. మీరు దీనిని 8 మరియు 9 వచనాలలో ఏవిధంగా అనువదించారో చూడండి. ఎదోములోని ఒక ప్రముఖ భాగపు పేరును ఉపయోగించడం ద్వారా యెహోవా పూర్తి ఎదోము భూభాగాన్ని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము దేశం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1321:19m7qkrc://*/ta/man/translate/figs-metonymyוְ⁠הַ⁠שְּׁפֵלָה֙1
1331:19dew4rc://*/ta/man/translate/figs-ellipsisוְ⁠הַ⁠שְּׁפֵלָה֙ אֶת־פְּלִשְׁתִּ֔ים1

ఇక్కడ, పాఠకుడు మునుపటి వాక్యం నుండి స్వతంత్రించు కొంటారు అనే క్రియను అందించాలని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు షెఫెలాలో నివసించే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])

1341:19cr29rc://*/ta/man/translate/figs-metonymyפְּלִשְׁתִּ֔ים1

ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు పశ్చిమాన ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకున్న మనుష్యులు. ఇక్కడ, మనుష్యులు ఆ భూభాగానికి ప్రాతినిధ్యం వహించడానికి ఉపయోగిస్తారు, దీనిని ఫోనిసియా ప్రాంతం అని కూడా పిలుస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఫిలిష్తీయుల ప్రాంతం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1351:19app9וְ⁠יָרְשׁוּ֙1
1361:19vmfwrc://*/ta/man/translate/figs-synecdocheאֶת־שְׂדֵ֣ה אֶפְרַ֔יִם וְ⁠אֵ֖ת שְׂדֵ֣ה שֹׁמְר֑וֹן1

ఇక్కడ, ప్రాంతం అనేది పెద్ద, బహిరంగ ప్రాంతాన్ని సూచిస్తుంది మరియు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన మరియు సమరియ నగరాన్ని చుట్టుముట్టిన మొత్తం భూభాగాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎఫ్రాయిము మనుష్యులకు చెందిన భూభాగం మరియు సమరయ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1371:19gup4rc://*/ta/man/translate/figs-personificationוּ⁠בִנְיָמִ֖ן1

ఇక్కడ, బెన్యామీను బెన్యామీను గోత్రం మనుష్యులను సూచిస్తుంది. మనుష్యులందరినీ ఒకే వ్యక్తిగా, వారి పూర్వీకులుగా చిత్రీకరిస్తున్నారు. యు.యస్.టి. చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])

1381:19czq7rc://*/ta/man/translate/figs-ellipsisוּ⁠בִנְיָמִ֖ן אֶת־הַ⁠גִּלְעָֽד1

ఇక్కడ, ప్రసంగీకడు మునుపటి నిబంధన నుండి స్వతంత్రించుకోవడం అనే క్రియను అందించాలని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు బెన్యామీను గోత్రం మనుష్యులు గిలాదు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])

1391:19cr31rc://*/ta/man/translate/figs-synecdocheהַ⁠גִּלְעָֽד1

గిలాదు ఇశ్రాయేలు దేశానికి తూర్పున, యొర్దాను నదికి ఆవల ఉన్న ప్రాంతం. ఇది తూర్పు ప్రాంతాలను సూచించడానికి ఉపయోగించబడుతుంది. యు.యస్.టి. చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1401:20xw8xrc://*/ta/man/translate/grammar-collectivenounsוְ⁠גָלֻ֣ת הַֽ⁠חֵל־הַ֠⁠זֶּה1

ఇక్కడ, ** ప్రవాసితులు** పదం బహిష్కరించబడిన వ్యక్తులందరినీ కలిగి ఉన్న సామూహిక ఏకవచన నామవాచకం. ప్రత్యామ్నాయ అనువాదం: “బంధించబడిన మరియు వారి ఇళ్ల నుండి దూరంగా తీసుకెళ్లబడిన వ్యక్తుల యొక్క పెద్ద సమూహం అంతా” (చూడండి: [[rc://*/ta/man/translate/grammar-collectivenouns]])

1411:20t8hmהַֽ⁠חֵל1

ఇక్కడ, సైన్యం అని అనువదించబడిన పదానికి “పెద్ద సంఖ్యలో మనుష్యులు” అని కూడా అర్ధం కావచ్చు. ఈ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున మనుష్యులు కూడా భూభాగాన్ని స్వాధీనం చేసుకొంటారు, ఆ కారణంగా వారు సైన్యంలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని వివ‌రించారు. మీకు ఈ రెండు విషయాలను సూచించే పదం ఉన్నట్లయితే, దానిని ఇక్కడ ఉపయోగించండి. కాకపోతే, బాగా సరిపోయే పదాన్ని ఎంచుకోండి.

1421:20cr35rc://*/ta/man/translate/figs-metaphorלִ⁠בְנֵ֨י יִשְׂרָאֵ֤ל1
1431:20cr37rc://*/ta/man/translate/figs-metonymyאֲשֶֽׁר־כְּנַעֲנִים֙1
1441:20r8cnrc://*/ta/man/translate/translate-namesעַד־צָ֣רְפַ֔ת1

సారెపతు తూరు మరియు సీదోను మధ్య మధ్యధరా సముద్ర తీరంలో ఇశ్రాయేలుకు ఉత్తరాన ఉన్న ఫోనిషియన్ నగరం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఉత్తరాన సారేపతు వరకు” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

1451:20zdk5rc://*/ta/man/translate/figs-ellipsisעַד־צָ֣רְפַ֔ת1

పాఠకుడు మునుపటి వాక్యం నుండి “స్వాధీనం చేసుకొంటారు” లేదా “స్వతంత్రించు కొంటారు” అనే క్రియను అందించాలని భావిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సారెపతు వరకు ఉత్తరాన ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])

1461:20u5t1rc://*/ta/man/translate/grammar-collectivenounsוְ⁠גָלֻ֥ת יְרוּשָׁלִַ֖ם1

ఇక్కడ, ప్రవాసితులు పదం యెరూషలేములో బంధించబడిన మరియు వారి ఇళ్ల నుండి తీసుకెళ్లబడిన వ్యక్తులందరినీ కలిగి ఉన్న సామూహిక ఏక నామవాచకం. ప్రత్యామ్నాయ అనువాదం: “యెరూషలేములో బంధించబడిన మరియు వారి ఇళ్ల నుండి తీసుకెళ్లబడిన మనుష్యులు” (చూడండి: [[rc://*/ta/man/translate/grammar-collectivenouns]])

1471:20x6ytrc://*/ta/man/translate/translate-namesבִּ⁠סְפָרַ֑ד1

సెఫారాదు పదం ఆధునిక పండితులకు తెలియని ప్రదేశం యొక్క పేరు. ఇది లూదియ ప్రాంతంలోని సార్డిస్ నగరాన్ని సూచిస్తుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇప్పుడు టర్కీ దేశంలో ఇశ్రాయేలుకు వాయువ్యంగా ఉన్న ఆసియా మైనరులో ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రస్తుతం సెఫారాదులో నివసిస్తున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

1481:20cr39rc://*/ta/man/translate/figs-explicitיִֽרְשׁ֕וּ1

నెగెవ్ నగరాలను జయించటానికి, ఈ ప్రవాసితులు మొదట వారు నివసిస్తున్న సుదూర ప్రాంతాల నుండి తిరిగి వస్తారు. అది మీ భాషలో ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీరు దానిని స్పష్టంగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు తిరిగి వచ్చి జయిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])

1491:20cr41rc://*/ta/man/translate/translate-namesהַ⁠נֶּֽגֶב1

నెగెవ్ అనేది యూదా యొక్క దక్షిణ ప్రాంతం యొక్క పేరు, ఇది పొడిగా, రాతిగా మరియు బంజరుగా ఉంటుంది. మీరు దీనిని వచనం 19లో ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “దక్షిణ యూదయ అరణ్యం” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])

1501:21j7nfrc://*/ta/man/translate/figs-metonymyוְ⁠עָל֤וּ מֽוֹשִׁעִים֙ בְּ⁠הַ֣ר צִיּ֔וֹן לִ⁠שְׁפֹּ֖ט אֶת־הַ֣ר עֵשָׂ֑ו1

సీయోను పర్వతం పదం యెరూషలేముకు అలంకారిక పేరు అయినప్పటికీ, సాధ్యమైతే, దేవుని ఆలయం ఉన్న యెరూషలేములో ఈ ఎత్తైన స్థలం యొక్క చిత్రాలను ఉంచడం మంచిది. ఇది ఏశావు పర్వతంతో పోల్చడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఎదోము ఎత్తుగా ఉందని, దానిని ఎవరూ కిందకు దించలేరని అతిశయ పడ్డాడు. అయితే ఈ అలంకారిక చిత్రాలతో, యెహోవా దానిని పడగొట్టి, బదులుగా తన స్వంత మనుష్యులను ఉన్నతంగా ఉంచుతాడని చెపున్నాడు. మీరు గ్రంథాన్ని ఆ విధంగా అనువదిస్తున్నట్లయితే మరియు సియోను యొక్క పర్వతం పదం తప్పుగా అర్థం చేసుకోబడినట్లయితే మీరు ఈ అర్థాన్ని సాధారణ భాషలో వ్యక్తీకరించడానికి కూడా ఎంచుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలు రక్షకులు యెరూషలేముకు వెళతారు మరియు అక్కడ నుండి తాము చాలా ఉన్నతంగా ఉన్నామని భావించిన ఎదోమును పాలిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1511:21hyg2מֽוֹשִׁעִים֙1
1521:21cr43rc://*/ta/man/translate/figs-metonymyבְּ⁠הַ֣ר צִיּ֔וֹן1

యెరూషలేమును అలంకారికంగా దానితో దగ్గరి సంబంధం ఉన్న ఒక పేరుతో ఆ నగరం నిర్మించబడిన పర్వతం అని యెహోవా సూచిస్తున్నాడు,. మీరు దీనిని 16 మరియు 17 వచనాలలో ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “యెరూషలేముకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

1531:21cr45rc://*/ta/man/translate/figs-synecdocheהַ֣ר עֵשָׂ֑ו1

ఈ పదబంధం యాకోబు సహోదరుడు మరియు ఎదోమీయుల పూర్వీకుడైన ఏశావు వెళ్లి స్థిరపడిన పర్వత ప్రాంతాన్ని సూచిస్తుంది. కాబట్టి “ఏశావు మరియు అతని వంశస్థులకు చెందిన కొండ ప్రాంతం.” అని దాని అర్థం మీరు దీనిని 8, 9 మరియు 19 వచనాలలో ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎదోము దేశం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])

1541:21wy7xוְ⁠הָיְתָ֥ה לַֽ⁠יהוָ֖ה הַ⁠מְּלוּכָֽה1

ఇశ్రాయేలు రాజ్యం ఎదోమును పరిపాలించినట్లే యెహోవా వ్యక్తిగతంగా పరిపాలిస్తాడని ఈ పదబంధం నొక్కి చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “యెహోవా అందరికి రాజుగా ఉంటాడు”