te_tN/tn_PHM.tsv

34 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introsz2w0

ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక పరిచయం

భాగం 1: సహజమైన పరిచయము

ఫిలేమోను పత్రిక యొక్క విభజన

  1. ఫిలేమోనుకు పౌలు తెలియజేయు శుభములు (1:1-3)
  2. ఒనేసిము గూర్చి పౌలు ఫిలేమోనుకు చేయు వేడుకోలు (1:4-21)
  3. ముగింపు (1:22-25)

ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికను వ్రాసాడు. పౌలు తర్షిషు పట్టణస్తుడైయుండెను. ప్రారంభ జీవితములో అతనిని సౌలు అని పిలిచేవారు. అతడు క్రైస్తవుడు కాక మునుపు పౌలు పరిసయ్యుడైయుండెను. అతడు క్రైస్తవులను హింసించెను. అతడు క్రైస్తవుడైన తరువాత, రోమా సామ్రాజ్యమంత తిరిగి యేసుని గూర్చి ప్రజలకు ప్రకటించాడు.

పౌలు ఈ పత్రికను వ్రాసినప్పుడు చెరసాలలో ఉండెను,

ఫిలేమోను పత్రిక దేని గూర్చి వ్రాయబడియున్నది?

పౌలు ఈ పత్రికను ఫిలేమోను అనే ఒక వ్యక్తికి వ్రాసాడు. ఫిలేమోను కొలస్సి పట్టణములో నివసించుచున్న ఒక క్రైస్తవుడైయుండెను. అతడు ఒనేసిము అనే బానిసను స్వంతము చేసుకొనియుండెను. ఒనేసిము ఫిలేమోను దగ్గర నుండి బహుశః దేనినో దొంగలించి పారిపోయియుండెను. ఒనేసిము రోమా పట్టణముకు వెళ్లి చెరసాలలో ఉన్న పౌలును దర్శించెను.

ఒనేసిమును తిరిగి పంపించుచున్నానని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. రోమా చట్ట ప్రకారము ఒనేసిమును శిక్షించుటకు ఫిలేమోను హక్కు కలిగియుండెను. అయితే ఒనేసిమును క్రైస్తవ సహోదరుని వలె తిరిగి స్వీకరించాలని పౌలు ఫిలేమోనుకు చెప్పాడు. ఒనేసిము తిరిగి వెళ్లి చెరసాలలో ఉన్న పౌలుకు ఉపచారము చేయునట్లు అతనికి అనుమతి ఇవ్వాలని పౌలు ఫిలేమోనుకు సలహా ఇచ్చుచున్నాడు.

ఈ పుస్తకము యొక్క శీర్షికను ఎలా తర్జుమా చేయాలి?

అనువాదకులు ఈ పుస్తకము యొక్క సంప్రదాయక పేరుతొ “ఫిలేమోను” అని పిలవవచ్చు. లేక వారు “ఫిలేమోనుకు పౌలు వ్రాసిన పత్రిక” అని లేక “పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక” అని స్పష్టమైన పేర్లను ఉపయోగించవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

భాగం 2: భక్తిపరమైన మరియు సంస్కృతికపరమైన ప్రాముఖ్య విషయాలు

ఈ పత్రిక బానిసత్వమును అంగీకరించుచున్నదా?

పౌలు ఒనేసిమును తన మొదటి యజమానుని దగ్గరకు తిరిగి పంపాడు. అయితే బానిసత్వము అంగీకరించ తగ్గ చర్యగా పౌలు భావించలేదు. దానికిబదులుగా, దేవునికి పరిచర్య చేయు ప్రజలు, వారు ఏ పరిస్థితిలోవున్నా, పౌలు వారి విషయములో ఎక్కువ ఆసక్తికలిగియుండెను.

“క్రీస్తులో”, “ప్రభువులో” ఇతర పదములను ఉపయోగించుటలో పౌలు ఉద్దేశ్యము ఏమైయుండెను?

క్రీస్తు మరియు విశ్వాసుల మధ్యలో ఉన్న అతి దగ్గర సంబంధమును వ్యక్తపరచడానికి పౌలు ఈ మాటలను ఉపయోగించుచున్నాడు. ఈ విధమైన మాటలను గూర్చి ఎక్కువగా తెలుసుకోవడానికి రోమా పత్రిక యొక్క పరిచయ వాక్కులను చూడండి.

భాగం 3: ప్రాముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

ఏకవచనం మరియు బహువచనం “నీవు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “నీవు” అనే పదము ఎక్కువ మార్లు ఏకవచనంగా ఉపయోగించబడియున్నది మరియు అది ఫిలేమోనును సూచించుచున్నది. దీనికి మినహాయింపుగా 1:22 మరియు 1:25 వచనాలున్నాయి. అక్కడ “మీరు” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొను విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])

31:1sg4frc://*/ta/man/translate/figs-youGeneral Information:0

General Information:

ఈ పత్రికకు గ్రంథకర్త తానేనని పౌలు మూడు సార్లు తనను తాను గుర్తుచేసుకొనుచున్నాడు. తిమోతి అతనితో నిశ్చయంగా ఉండెను మరియు పౌలు చెప్పిన మాటలను బహుశః అతడు వ్రాసియుండవచ్చు. ఫిలేమోను ఇంటిలో కలుసుకొనే సంఘముకు పౌలు శుభములు చెప్పుచున్నాడు. “నేను”, “నాకు” మరియు “నాది” అనే పదములన్ని పౌలును సూచించుచున్నవి. “నీవు” మరియు “నీ” అనే పదములన్ని ప్రత్యేకముగా చెప్పనంతవరకు అతనిని సూచించుచున్నవి మరియు అవి ఏకవచనమైయున్నవి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])

41:1niq3rc://*/ta/man/translate/figs-exclusiveΠαῦλος, δέσμιος Χριστοῦ Ἰησοῦ, καὶ Τιμόθεος, ὁ ἀδελφὸς; Φιλήμονι1

పత్రిక యొక్క గ్రంథకర్తలను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక విశేషమైన పధ్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీసు యేసు ఖైదీయైన పౌలు అనే నేను మరియు మన సహోదరుడైన తిమోతి కలిసి ఫిలేమోనుకు వ్రాయుచున్న పత్రిక” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])

51:1cgs4δέσμιος Χριστοῦ Ἰησοῦ1

క్రీస్తు యేసు కొరకు ఖైదీ. పౌలు బోధను విసర్జించిన ప్రజలు అతనిని చెరసాలలో వేయడం ద్వారా అతడిని శిక్షించిరి.

61:1sv3pὁ ἀδελφὸς1

ఇక్కడ ఇది తోటి క్రైస్తవుడు అని అర్థము.

71:1r3l9rc://*/ta/man/translate/figs-exclusiveτῷ ἀγαπητῷ & ἡμῶν1

“మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని సూచించుచున్నది కానీ చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])

81:1ww3lκαὶ & συνεργῷ1

మనవలె, సువార్తను ప్రకటించువారు

91:2e8surc://*/ta/man/translate/figs-exclusiveτῇ ἀδελφῇ & τῷ συνστρατιώτῃ ἡμῶν1

“మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని సూచించుచున్నది కానీ చదువరులను సూచించడం లేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])

101:2zh5crc://*/ta/man/translate/translate-namesἈπφίᾳ, τῇ ἀδελφῇ1

ఇక్కడ “సహోదరి” అనగా ఆమె విశ్వాసిగా ఉండెనని అర్థము కానీ ఆమె బంధువు అని కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి విశ్వాసియైన అప్పియ” లేక “మన ఆత్మీయ సహోదరియైన అప్ఫియ” (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

111:2sq44rc://*/ta/man/translate/translate-namesἈρχίππῳ1

ఇది ఫిలేమోనుతో సంఘములో ఉన్న ఒక వ్యక్తి పేరైయున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

121:2mnn5rc://*/ta/man/translate/figs-metaphorτῷ συνστρατιώτῃ ἡμῶν1

అర్ఖిప్పును గూర్చి పౌలు ఇక్కడ మాట్లడుచున్నాడు మరియు వారిద్దరూ సైన్యములో సైనికులవలె ఉన్నట్లు పౌలు చెప్పుచున్నాడు. సువార్త ప్రకటన విషయములో పౌలు ఎంత కష్టపడుతున్నాడో అదేవిధంగా అర్ఖిప్పు కష్టపడుచున్నాడని పౌలు భావించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి ఆత్మీయ యోధుడు” లేక “మనతో కలిసి ఆత్మీయ పోరాటం చేయువాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

131:3r4nqχάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ Θεοῦ Πατρὸς ἡμῶν καὶ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ1

మన తండ్రియైన దేవుడు మరియు ప్రభువగు యేసు క్రీస్తు మీకు కృపయు మరియు సమాధానము అనుగ్రహించును గాకా. ఇది ఒక ఆశీర్వాదము.

141:3e5z8rc://*/ta/man/translate/figs-inclusiveΘεοῦ Πατρὸς ἡμῶν1

“మనము” అనే పదము ఇక్కడ పౌలును మరియు అతనితో ఉన్నవారిని మరియు చదువరులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])

151:3lh8arc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesΠατρὸς ἡμῶν1

ఇది దేవుని నామములలో ప్రాముఖ్యమైన నామము. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

161:4kh5lrc://*/ta/man/translate/figs-inclusiveGeneral Information:0

General Information:

“మనకు” అనే పదము బహువచనం మరియు అది పౌలును మరియు అతనితో ఉన్నవారిని మరియు చదువరులతో పాటు క్రైస్తవులందరిని సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])

171:6t54lἡ κοινωνία τῆς πίστεώς σου1

మాతో కలిసి మీరు పనిచేయునది

181:6pxw1ἐνεργὴς γένηται ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ1

మంచిని తెలుసుకొనుటకు దారి తీయును

191:6n25eεἰς Χριστόν1

క్రీస్తు కారణముగా

201:7aq4grc://*/ta/man/translate/figs-metonymyτὰ σπλάγχνα τῶν ἁγίων ἀναπέπαυται διὰ σοῦ1

ఇక్కడ “హృదయములు” అనే పదము ప్రజల మనస్సులకు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు విశ్వాసులను బలపరచావు” లేక “నీవు విశ్వాసులకు సహాయము చేసియున్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])

211:7m5ipσοῦ, ἀδελφέ1

ప్రియ సహోదరుడైన నీవు లేక “ప్రియ స్నేహితుడైన నీవు”. వారిరువురు విశ్వాసులైయున్నందున మరియు వారి మధ్య ఉన్న స్నేహమును బలపరచడానికి పౌలు ఫిలేమోనును “సహోదరుడు” అని పిలిచెను.

221:8ayy1Connecting Statement:0

Connecting Statement:

పౌలు పత్రిక వ్రాయుటకు కారణమును తెలియజేస్తున్నాడు మరియు అతని మనవిని ప్రారంభించాడు.

231:8fd84πολλὴν ἐν Χριστῷ παρρησίαν1

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “క్రీస్తు మూలంగా కలిగిన అధికారము” లేక 2) “క్రీస్తు ద్వారా కలుగు ధైర్యము”. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు నాకు ఇచ్చిన అధికారము ద్వారా కలుగు ధైర్యము”

241:9l9fhδιὰ τὴν ἀγάπην1

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “నీవు దేవుని ప్రజలను ప్రేమించేదవని నాకు తెలుసు కాబట్టి” 2) “నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి” లేక 3) “నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి”

251:10lsr6General Information:0

General Information:

ఒనేసిము ఒక వ్యక్తి పేరు. అతడు ఫిలేమోను దాసుడు మరియు అతడు ఏదో దొంగలించి పారిపోయియుండెను.

261:10m6fwrc://*/ta/man/translate/figs-metaphorτοῦ ἐμοῦ τέκνου & Ὀνήσιμον1

నా కుమారుడైన ఒనేసిము. అతడు ఒనేసిముతో కలిగియున్న స్నేహము బంధమును గూర్చి చెప్పుచున్నాడు. ఆది ఒక తండ్రి మరియు కుమారుడు ఒకరినొకరు ప్రేమించుకున్న విధముగా ఉన్నది. ఒనేసిము పౌలు నిజ కుమారుడు కాడు అయితే యేసును గూర్చి పౌలు చెప్పినప్పుడు అతడు దానిని అంగీకరించెను మరయు పౌలు అతనిని ప్రేమించెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ఆత్మీయ కుమారుడైన ఒనేసిము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

271:10dj9hrc://*/ta/man/translate/translate-namesὈνήσιμον1

“ఒనేసిము” అనే పేరుకు “లాభకరము” లేక “ప్రయోజనము” అని అర్థము. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

281:10mui3rc://*/ta/man/translate/figs-metaphorὃν ἐγέννησα ἐν τοῖς δεσμοῖς1

పౌలు ఒనేసిమును క్రీస్తు తట్టుకు త్రిప్పెనని చెప్పడానికి రూపకఅలంకారంగా ఇక్కడ “తండ్రి కావడం” అనే పదము యొక్క అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చి నేను చెప్పినప్పుడు నా ఆత్మీయ కుమారుడాయెను మరియు నేను బంధకములో ఉన్నప్పుడు అతడు నూతన జీవితమును పొందుకొనెను లేక “నేను నా బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారునివలె ఆయెను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

291:10nx1prc://*/ta/man/translate/figs-metonymyἐν τοῖς δεσμοῖς1

చెరసాలలో ఉన్నవారిని అనేకమార్లు సంకెళ్ళతో బంధించేవారు. ఒనేసిముకు బోధించునప్పుడు పౌలు చెరసాలలో ఉండెను మరియు చెరసాలలో ఉన్నప్పుడే ఈ పత్రికను వ్రాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు ...నేను చెరసాలలో ఉండగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

301:12t1kpὃν ἀνέπεμψά σοι1

బహుశః పౌలు ఈ పత్రికను తీసుకెళ్ళుతున్న విశ్వాసితో ఒనేసిమును కూడా పంపించుచుండవచ్చు.

311:12h9qvrc://*/ta/man/translate/figs-metonymyτοῦτ’ ἔστιν τὰ ἐμὰ σπλάγχνα1

ఇక్కడ “హృదయము” అనే పదము ప్రజల భావములకు పర్యాయ పదముగా ఉన్నది. ఎవరినైనా అమితముగా ప్రేమించినప్పుడు “నా హృదయమైయున్నవాడు” అనే మాటకు రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అమితముగా ప్రేమించుచున్నవాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-metaphor]])

321:13t4xlἵνα ὑπὲρ σοῦ μοι διακονῇ1

అందువలన, నీవు ఇక్కడ ఉండలేవు కాబట్టి, అతను నాకు సహాయము చేయగలడు లేక “అందువలన అతడు నీ స్థానములో ఉండి నాకు సహాయము చేయగలడు”

331:13bb3trc://*/ta/man/translate/figs-metonymyἐν τοῖς δεσμοῖς1

చెరసాలలో ఉన్నవారిని అనేకమార్లు సంకెళ్ళతో బంధించేవారు. ఒనేసిముకు బోధించునప్పుడు పౌలు చెరసాలలో ఉండెను మరియు చెరసాలలో ఉన్నప్పుడే ఈ పత్రికను వ్రాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

341:13iwa8rc://*/ta/man/translate/figs-explicitτοῦ εὐαγγελίου1

పౌలు బహిరంగంగా సువార్తను ప్రకటించినందున అతడు చెరసాలలో ఉండెను. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సువార్త ప్రకటించినందున” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

351:14g9wprc://*/ta/man/translate/figs-doublenegativesχωρὶς δὲ τῆς σῆς γνώμης, οὐδὲν ἠθέλησα ποιῆσαι1

విరుద్ద అర్థము వచ్చులాగు పౌలు ద్వంద్వ అర్థముగల ప్రతికూల మాటను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నీవు అంగీకరించిన యెడల అతనిని నాతోనే ఉంచుకొనేందుకు నేను ఆశించాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])

361:14jxi7ἵνα μὴ ὡς κατὰ ἀνάγκην τὸ ἀγαθόν σου ᾖ, ἀλλὰ κατὰ ἑκούσιον1

నీవు ఈ కార్యము చేయుట నాకు ఇష్టములేదు ఎందుకనగా దానిని చేయమని నేను నీకు ఆజ్ఞాపించియుంటిని, అయితే నీవు దానిని చేయాలని ఆశించావు

371:14ngg8ἀλλὰ κατὰ ἑκούσιον1

అయితే నీవు సరియైన దానిని చేయుటకు స్వేచ్ఛగా కోరుకొన్నందున

381:15q1drrc://*/ta/man/translate/figs-activepassiveτάχα γὰρ διὰ τοῦτο, ἐχωρίσθη πρὸς ὥραν, ἵνα1

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బహుశః దేవుడు కొంతకాలము ఒనేసిమును నీకు దూరముగా చేయడానికి కారణము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

391:15fp5vπρὸς ὥραν1

ఈ సమయములో

401:16l3e4ὑπὲρ δοῦλον1

దాసునికంటే విలువగల

411:16f8tzἀδελφὸν ἀγαπητόν1

ప్రియ సహోదరుడు లేక “క్రీస్తులో అమూల్యమైన సహోదరుడు”

421:16f38vπόσῳ δὲ μᾶλλον σοὶ1

అతడు నీకు చాలా కావలసినవాడు

431:16yub9rc://*/ta/man/translate/figs-metaphorκαὶ ἐν σαρκὶ1

ఇరువురికి ఒక మనిషిగా. ఒనేసిము నమ్మకమైన దాసుడని పౌలు సూచించుచున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

441:16scj1ἐν Κυρίῳ1

ప్రభువులో సహోదరుడులాగా లేక “అతడు ప్రభువు సంబంధి కాబట్టి”

451:17e1j2εἰ & με ἔχεις κοινωνόν1

క్రీస్తు జతపనివానిగా నన్ను గూర్చి నీవు తలంచినప్పుడు

461:18u5m1τοῦτο ἐμοὶ ἐλλόγα1

నేను నీకు రుణపడి ఉన్నానని చెప్పు

471:19wb53ἐγὼ Παῦλος ἔγραψα τῇ ἐμῇ χειρί1

పౌలు అనే నేను, స్వయంగా వ్రాయుచున్నాను. ఈ మాటలు పౌలే చెప్పుచున్నాడని ఫిలేమోను గ్రహించుటకు ఈ భాగమును పౌలు తన స్వంత హస్తముతో వ్రాసెను. పౌలు అతని రుణం నిజముగా తీర్చును.

481:19gn6crc://*/ta/man/translate/figs-ironyἵνα μὴ λέγω σοι1

నేను నీకు జ్ఞాపకం చేయనవసరం లేదు లేక “నీకు ఇదివరకే తెలిసియున్నది”. దీనిని గూర్చి పౌలు ఫిలేమోనుకు చెప్పనవసరం లేదని అతడు చెప్పుచున్నాడు కానీ దానిని చెప్పుటకు కొనసాగించుచున్నాడు. ఇది పౌలు అతనితో చెప్పుచున్న సత్యమును బలపరచుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-irony]])

491:19st7erc://*/ta/man/translate/figs-explicitσεαυτόν μοι προσοφείλεις1

నీ జీవం విషయంలో నాకు నీవు రుణపడియున్నావు. ఒనేసిము లేక పౌలు అతనికి రుణపడి ఉన్నట్లు ఫిలేమోను చెప్పకూడదని పౌలు దీనిని అర్థమగునట్లు చెప్పుచున్నాడు ఎందుకంటే పౌలు కంటే ఎక్కువుగా ఫిలేమోను రుణపడి యున్నాడు. ఫిలేమోను తన జీవం విషయంలో పౌలుకు రుణపడి యున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ జీవం కాపాడాను కాబట్టి నీవు నాకు ఎక్కువగా రుణపడి యున్నావు” లేక “నేను నీకు చెప్పిన విషయము కారణంగా నీ జీవం రక్షింపబడెను కాబట్టి నీవు నీ జీవం విషయములో నాకు రుణపడి ఉన్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

501:20j8lhrc://*/ta/man/translate/figs-metaphorἀνάπαυσόν μου τὰ σπλάγχνα ἐν Χριστῷ1

“సేద తీర్చు” అనే మాట ఆదరణ కలిగించుటకు లేక ప్రోత్సహించుటకు రూపకఅలంకారంగా ఉపయోగించబడియున్నది. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఆలోచనలు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదముగా ఉన్నది. ఫిలేమోను హృదయము ఏవిధంగా సేద తీరాలని పౌలు కోరుకున్న విషయమును స్పష్టంగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నన్ను ప్రోత్సహించు” లేక “క్రీస్తులో నన్ను ఆదరించు” లేక “ఒనేసిమును దయతో స్వీకరించి క్రీస్తులో నా హృదయమును సేద తీర్చు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-explicit]])

511:21am1erc://*/ta/man/translate/figs-youGeneral Information:0

General Information:

“మీ” మరియు “నీవు” అనే మాటలు బహువచనంగా ఉన్నాయి మరియు అవి ఫిలేమోను అలాగునే అతని ఇంటిలో కూడే విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])

521:21xpn6Connecting Statement:0

Connecting Statement:

పౌలు తన పత్రికను ముగించుచున్నాడు మరియు ఫిలేమోనుకు అలాగే ఫిలేమోను ఇంటిలో సంఘముగా కూడుకొను విశ్వాసులకు ఆశీర్వాదం ఇచ్చుచున్నాడు.

531:21g6fxπεποιθὼς τῇ ὑπακοῇ σου1

నేను అడిగిన దానిని నీవు నిశ్చయంగా చేయుదువు కాబట్టి

541:22bx62ἅμα1

దానితో పాటు

551:22akw1καὶ ἑτοίμαζέ μοι ξενίαν1

మీ ఇంటిలో ఒక గదిని నాకొరకు సిద్ధము చేయండి. అతని కొరకు దీనిని చేయాలని పౌలు ఫిలేమోనును అడిగాడు.

561:22ctr4χαρισθήσομαι ὑμῖν1

నేను మీతో వెళ్లునట్లు నన్ను చెరసాలలో ఉంచినవాళ్ళు నన్ను స్వతంత్రునిగా చేయుదురు.

571:23x2d8rc://*/ta/man/translate/translate-namesἘπαφρᾶς1

ఇతను తోటి విశ్వాసి మరియు పౌలుతో చెరసాలలో ఉన్న ఒక ఖైదీ. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

581:23khx1ὁ συναιχμάλωτός μου ἐν Χριστῷ Ἰησοῦ1

అతడు క్రీస్తు యేసును సేవించుచున్నాడు కాబట్టి నాతో కూడా అతడు చెరసాలలో ఉన్నాడు

591:24si6pΜᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς, οἱ συνεργοί μου1

మార్కు, అరిస్తార్కు, దేమా, మరియు లూకా, అను నా జతపనివారు మీకు శుభములు చెప్పుచున్నారు

601:24i5gcrc://*/ta/man/translate/translate-namesΜᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς1

ఇవి కొంతమంది పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

611:24gf6eοἱ συνεργοί μου1

నాతో పాటు పనిచేయువారు లేక “నాతో పనిచేయువారందరూ”.

621:25gq7prc://*/ta/man/translate/figs-youἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν1

“మీ” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొనువారిని సూచించుచున్నది. “మీ ఆత్మ” అనే పదము ఉపలక్షణంగా ఉంది మరియు అది ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృప జూపించునుగాకా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-synecdoche]])