te_tw/bible/other/understand.md

2.7 KiB
Raw Permalink Blame History

అర్థము చేసుకో, అర్థము చేసుకోవడం, ఆలోచించడం

నిర్వచనము:

“అర్థము చేసుకోవడం” అనునది వినుట లేదా ఏదైనా సమాచారమును స్వీకరించుటను మరియు విషయము యొక్క అర్థమును తెలుపుటను సూచించుచున్నది.

  • “అర్థం చేసుకోవడం" అనే పదం దేనినైనా చెయ్యడానికి "తెలివి తేటలు" "జ్ఞానం" లేదా "గుర్తించడం" అని సూచిస్తుంది.
  • ఒకరిని అర్థం చేసుకోవడం అంటే ఆ వ్యక్తి ఎలా భావిస్తున్నాడో తెలుసుకోవడం అని కూడా అర్థం.
  • ఎమ్మాయి గ్రామానికి వెళ్లే దారిలో నడుస్తున్నప్పుడు, యేసు శిష్యులు మెస్సీయ గురించిన లేఖనాల భావాన్ని అర్థం చేసుకునేలా చేశాడు.
  • సందర్భాన్ని బట్టి, “అర్థం చేసుకోవడం” అనే పదాన్ని “తెలుసు” లేదా “నమ్మకం” లేదా “గ్రహించండి” లేదా “(దేనినైనా) అంటే ఏమిటో తెలుసుకో” అని అనువదించవచ్చు.
  • తరచుగా “అవగాహన” అనే పదాన్ని “జ్ఞానం” లేదా “వివేకం” లేదా “అంతర్దృష్టి” అని అనువదించవచ్చు.

(దీనిని చూడండి: believe, know, wise)

బైబిల్ వచనాలు:

పదం సమాచారం:

  • Strongs: H0995, H0998, H0999, H1847, H2940, H3045, H3820, H3824, H4486, H7200, H7919, H7922, H7924, H8085, H8394, G00500, G01450, G01910, G08010, G10970, G11080, G12710, G19210, G19220, G19870, G19900, G26570, G35390, G35630, G49070, G49080, G49200, G54240, G54280, G54290