te_tw/bible/other/tribulation.md

1.5 KiB
Raw Permalink Blame History

శ్రమ, దురవస్థలు, ఇబ్బంది

నిర్వచనం:

"శ్రమ" అనే పదం కష్టాలు, బాధలు మరియు దురవస్థల సమయాన్ని సూచిస్తుంది.

  • ఈ లోకంలో చాలా మంది యేసు బోధలను వ్యతిరేకిస్తున్నందున క్రైస్తవులు హింసను మరియు ఇతర రకాల శ్రమలను సహిస్తారని కొత్త నిబంధనలో వివరించబడింది.
  • “శ్రమ” అనే పదాన్ని “గొప్ప బాధల సమయం” లేదా “లోతైన దురవస్థ” లేదా “తీవ్రమైన ఇబ్బందులు” అని కూడా అనువదించవచ్చు

(చూడండి: earth, teach, wrath)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H6869, G23470, G44230