te_tw/bible/other/strife.md

1.5 KiB

కలహం, వివాదాలు, పోట్లాట, తర్కించడం, సంఘర్షణ

నిర్వచనం:

“కలహం” అనే పదం ప్రజల మధ్యన ఉండే భౌతికమైన లేదా మానసికమైన సంఘర్షణను సూచిస్తున్నది.

  • కలహాన్ని కలిగించే వ్యక్తి వ్యక్తుల/ప్రజల మధ్య బలమైన విభేదాలనూ, బాధ కలిగించే భావనలనూ కారణమయ్యే పనులు చేస్తాడు.
  • కొన్నిసార్లు “కలహం” అనే పదాన్ని ఉపయోగించడం కోపం, విరోధం లాంటి బలమైన భావోద్రేకాలు ఉండడాన్ని సూచిస్తుంది.
  • ఈ పదమును "అనంగీకారం" లేదా "వివాదం" లేదా "సంఘర్షణ" అనే ఇతర విధానాలలో అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

  • 1 కొరింథీ 03:03-05
  • హబక్కూకు 01:03
  • ఫిలిప్పీ 01:17
  • సామెతలు 17:01
  • కీర్తన 55:08-09
  • రోమా 13:13

పదం సమాచారం:

  • Strong's: H1777, H1779, H4066, H4090, H4683, H4808, H7379, H7701, G04850, G20520, G20540, G30550, G31630, G53790