te_tw/bible/other/ruler.md

3.7 KiB

పాలించు,పాలకుడు,అధిపతి, అధికారి, నాయకుడు

నిర్వచనం:

“పాలకుడు” పదం సాధారణంగా ఒక దేశానికి, రాజ్యానికి లేక మతపరమైన గుంపుకు నాయకుడిగా ఇతర ప్రజలపైన అధికారము కలిగియున్న ఒక వ్యక్తిని సూచించును. పాలకుడు “పాలించే” వాడుగా ఉంటాడు, అతని అధికారం అతని “పాలన గా ఉంటుంది.

  • పాతనిబంధనలో రాజు కొన్నిసార్లు సాధారణంగా ఒక “పాలకుడు"గా సూచించబడ్డాడు. - “ఇశ్రాయేలు మీద పాలకునిగా ఇతనిని నియమించు" వాక్యంలో మనం చూస్తున్నాము.
  • పాలకులందరినీ పాలించే అంతిమ పాలకునిగా దేవుడు సూచించబడియున్నాడు.
  • క్రొత్త నిబంధనలో సునగోగు నాయకుడు "పాలకుడు" గా పిలువబడ్డాడు.
  • క్రొత్త నిబంధనలో మరొక రకమైన పాలకుడు "అధిపతి"

సందర్భాన్ని బట్టి, “పాలకుడు” పదం “నాయకుడు” లేదా “అన్నిటిమీద అధికారం కలిగియున్న వ్యక్తి” అని అనువదించబడవచ్చు.

  • “పాలించే” క్రియ అంటే “..మీద అధికారము" కలిగియుండడానికి “నడిపించడం” అని అర్థం. రాజు పాలనను సూచించే "ఏలుబడి" వలే ఒకే అర్థాన్ని ఇస్తుంది.

(చూడండి: అధికారంఅధిపతిరాజుసమాజ మందిరం)

బైబిలు నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0995, H1166, H1167, H1404, H2708, H2710, H3027, H3548, H3920, H4043, H4410, H4427, H4428, H4438, H4467, H4474, H4475, H4623, H4910, H4941, H5057, H5065, H5387, H5401, H5461, H5715, H6113, H6213, H6485, H6957, H7101, H7218, H7287, H7300, H7336, H7786, H7860, H7980, H7981, H7985, H7989, H7990, H8199, H8269, H8323, H8451, G07460, G07520, G07550, G07570, G07580, G09320, G09360, G10180, G12030, G12990, G17780, G17850, G18490, G22320, G22330, G25250, G25830, G28880, G29610, G35450, G38410, G41650, G41730, G42910