te_tw/bible/other/return.md

2.3 KiB
Raw Permalink Blame History

తిరిగి వచ్చు, తిరిగి వచ్చును, తిరిగి వచ్చెను, తిరిగి వచ్చుట

నిర్వచనము:

“తిరిగి వచ్చు” అనే ఈ మాటకు వెనక్కి వెళ్ళుట లేక దేనినైనా వెనక్కి తిరిగి ఇచ్చుట అని అర్థము.

  • దేనినైనా “తిరిగి చేయుట” అనే ఈ మాటకు ఆ క్రియను తిరిగి మరల చేయుటకు ఆరంభించుట అని అర్థము. ఒక స్థలమునకు లేదా ఒక వ్యక్తి దగ్గరకు “తిరిగి వెళ్ళుట” అనగా ఆ వ్యక్తి దగ్గరకి గాని లేక ఆ స్థలము దగ్గరకు గాని వెనక్కి తిరిగి వెళ్ళుట అని అర్థము.
  • ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వైపుకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు తిరిగి వాటిని ఆరాధన చేయుటకు ఆరంభించిరి.
  • వారు తిరిగి యెహోవా యొద్దకు వచ్చినప్పుడు, వారు పశ్చాత్తాపమునొంది, యెహోవాను తిరిగి ఆరాధన చేయుటకు ఆరంభించిరి.
  • ఇతరులనుండి పొందుకొనిన లేక తీసుకొనిన వస్తువులుగాని లేక భూమినిగాని తిరిగి ఇచ్చుట అనగా ఆ ఆస్తిపాస్తికి సంబంధించిన వ్యక్తిని వెనక్కి తిరిగి ఇచ్చుట అని అర్థము.

(ఈ పదమును కూడా చూడండి: turn)

పురిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H5437, H7725, H7729, H8421, H8666, G03440, G03600, G03900, G18770, G18800, G19940, G52900