te_tw/bible/other/olive.md

2.4 KiB
Raw Permalink Blame History

ఒలీవ, ఒలీవలు

నిర్వచనం :

ఒలీవ ఫలం చిన్నదిగా, అండాకార రూపంలో ఉన్న ఒలీవల చెట్టుఫలం. మధ్యధరా సముద్ర ప్రాంతాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది.

  • ఒలీవ చెట్లు ఒకవిధమైన పెద్దవీ, నిత్యనూతన ఆకుపచ్చని ఆకులు గల చెట్టుపొద, వీటికి చిన్న తెల్లని పూలు ఉంటాయి. అధిక వేడిమి గల వాతావరణంలో బాగా పెరుగుతాయి, తక్కువ నీటితో బ్రతుకుతాయి.
  • ఒలీవ చెట్టు ఫలం ఆకుపచ్చగా ఆరంభం అవుతుంది, పండినప్పుడు అది నలుపురంగులోనికి మారుతుంది. ఒలీవల ఫలం ఆహారంగా ఉపయోగపడతాయి, వాటినుండి నూనె తీయడానికి ఉపయోగపడతాయి.
  • ఒలీవల నూనె వంట కోసం, దీపాలలోనూ, మత సంబంధ ఆచారాలకు వినియోగిస్తారు.
  • బైబిలులో ఒలీవ చెట్లు, కొమ్మలు కొన్నిసార్లు అలంకారంగా ప్రజలను సూచిస్తున్నాయి.

(చూడండి :lamp, the sea, Mount of Olives)

బైబిలు రిఫరెన్సు:

పదం సమాచారం:

  • Strongs: H2132, H3323, H8081, G00650, G16360, G16370, G25650