te_tw/bible/other/meditate.md

2.2 KiB

ధ్యానించు, ధ్యానించడం, ధ్యానం

నిర్వచనం:

“మధ్యవర్తిగా ఉండడం” అంటే దేనినైనా జాగ్రత్తగా, లోతుగా ఆలోచించదానికి సమయాన్ని గడపడం.

  • దేవుని గురించీ, ఆయన బోధలను గురించీ ఆలోచించడం అని ఈ పదం బైబిలులో తరచుగా వినియోగించబడింది.
  • 1 కీర్తన “దివారాత్రులు” ప్రభువు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు వ్యక్తి అధికంగా ఆశీర్వదించబడతాడు అని చెపుతుంది.

అనువాదం సూచనలు:

  • ”ధ్యానించడం” అనే పదాన్ని “జాగ్రత్తగా, లోతుగా ఆలోచించడం” లేక “ఆలోచనాపూర్వకంగా యోచించడం” లేక “తరచుగా ఆలోచించడం” అని అనువదించవచ్చు.
  • ”ధ్యానం” పదానికి సర్వనామ రూపాన్ని “లోతైన తలంపులు” అని అనువదించవచ్చు. “హృదయధ్యానం” లాంటి పదాన్ని “నేను దేని గురించి లోతుగా ఆలోచిస్తున్నాను” లేక “నేను దేని గురించి తరచుగా ఆలోచిస్తున్నాను” అని అనువదించవచ్చు.

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1897, H1900, H1901, H1902, H7742, H7878, H7879, H7881, G3191, G4304