2.3 KiB
2.3 KiB
నిర్వాహకుడు, కార్యనిర్వాహకుడు, గృహనిర్వాహకత్వం
నిర్వచనం:
బైబిలులో “నిర్వాహకుడు” లేదా “కార్యనిర్వాహకుడు” యజమాని ఆస్థి. అతని వ్యాపార వ్యవహారాలను గురించిన బాధ్యత తీసుకోవడానికి నియమించబడినవాడు అని సూచిస్తుంది.
· గృహనిర్వాహకునికి అధిక బాధ్యత ఇవ్వబడింది. ఇతర సేవకుల మీద పర్యవేక్షణ చెయ్యడం కూడా దీనిలో ఉంది.
· ”నిర్వాహకుడు” పదం కార్యనిర్వాహకుడు అనే దానికి వాడే ఆధునిక పదం. ఒకరికి చెందిన ఆచరణీయ వ్యవహారాలన్నిటినీ నిర్వహించడం గురించీ రెండు పదాలు సూచిస్తున్నాయి.
అనువాద సలహాలు:
· ఈ పదం “పర్యవేక్షకుడు” లేదా “ఇంటి నిర్వాహకుడు” లేదా “నిర్వహించు సేవకుడు” లేదా “నిర్వహించు వ్యక్తి” అని అనువదించబడవచ్చు.
(చూడండి: సేవకుడు)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H0376, H4453, H5057, H6485, G20120, G36210, G36230