te_tw/bible/other/kind.md

2.4 KiB
Raw Permalink Blame History

దయగల, రకాలు, దయ, ఉపకారములు

నిర్వచనం:

“రకము”, “రకాలు” అనే పదాలు పరస్పరంగా ఉన్న లక్షణాలతో సంబంధ పడిన వాటి గుంపులు లేక విభాగాలను సూచిస్తున్నాయి.

  • బైబిలులో ఈ పదం ప్రత్యేకించి లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు చేసిన విలక్షణమైన మొక్కలు, జంతువుల రకాలను సూచించడానికి వినియోగించబడింది.
  • ప్రతీ “రకం”లో తరచుగా అనేకమైన విభేదాలు లేక జాతులు ఉన్నాయి. ఉదాహరణకు, గుర్రాలు, జీబ్రాలు, గాడిదలు మొదలైనవన్నీ ఒకే విధమైన “రకం”లోనివే. అయితే వివిధమైన జాతులు.
  • ప్రతీ గుంపులోని సభ్యులు వాటి వంటి “రకాన్నే” పునరుత్పత్తి చెయ్యగలగడం ప్రతీ “రకము”ను ప్రత్యేకమైన గుంపుగా వర్గీకరిస్తుంది. వివిధమైన రకాలలోని సభ్యులు ప్రతీ ఒక్కదానితో ఆ విధంగా చెయ్యలేదు.

అనువాదం సూచనలు

  • ఈ పదాన్ని అనువాదం చెయ్యడంలో “నమూనా” లేక “తరగతి” లేక “గుంపు” లేక జంతు (వృక్ష) గుంపు” లేక “విభాగం” అనే పదాలు చేర్చవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2178, H3978, H4327, G10850, G54490