te_tw/bible/other/kin.md

2.2 KiB
Raw Permalink Blame History

బంధుత్వం, బంధువులు, సంబంధి, స్వజనం, చుట్టము, చుట్టాలు

నిర్వచనం:

“రక్త సంబంధి ” అనే పదం ఒక వ్యక్తి యొక్క రక్త సంబంధులను  ఒక గుంపుగా సూచిస్తుంది, “బంధువు” అనే పదం ప్రత్యేకించి పురుషులైన బంధువులను సూచిస్తుంది.

●        ”రక్త సంబంధి ” అనే పదం ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు మరియు తోబుట్టువులైన సమీప బంధువులను సూచిస్తుంద,  లేక దూరపు బంధువులైన పిన్ని, పినతండ్రి మేనత్త, మేనమామ లేక వారి పిల్లలను కూడా సూచిస్తుంది.

●        ప్రాచీన  ఇశ్రాయేలులో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని సమీప పురుష బంధువు విధవరాలు అయిన స్త్రీని వివాహం చేసుకోవాలి, అతని సంపదను నిర్వహించాలి, కుటుంబ పేరును కొనసాగించడానికి సహాయం చెయ్యాలి. ఈ బంధువును “విమోచకుడైన-బంధువు” అని పిలుస్తారు.

●        ”రక్త సంబంధి ” అనే పదాన్ని  “బంధువు” లేక “కుటుంబ సభ్యుడు” అని కూడా అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0251, H1350, H4129, H4130, H7138, H7607, G47730