te_tw/bible/other/household.md

1.4 KiB

ఇంటి వారు

నిర్వచనం:

"ఇంటి వారు" అంటే ఒకే ఇంట్లో కలిసి నివసించేవారిని సూచిస్తుంది, దీనిలో కుటుంబ సభ్యులూ, సేవకులూ ఉంటారు.

  • ఇంటిని నిర్వహించడం అంటే సేవకులను నడిపించడం, వారి ఆస్థి విషయంలో జాగ్రత్త తీసుకోవడం కూడా ఉంటుంది.
  • కొన్నిసార్లు "ఇంటివారు" ఒకరి కుటుంబ క్రమం మొత్తాన్ని సూచిస్తుంది, ప్రత్యేకించి అతని సంతానాన్ని సూచిస్తుంది.

(చూడండి: ఇల్లు)

బైబిలు రిఫరెన్సులు:

  • అపొ. కా. 07:10
  • గలతీ 06:10
  • ఆది. 07:01
  • ఆది. 34:19
  • యోహాను 04:53
  • మత్తయి 10:25
  • మత్తయి 10:36
  • ఫిలిప్పి 04:22

పదం సమాచారం:

  • Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624