1.3 KiB
1.3 KiB
భయానకం, భయంకరమైన, భయంకరంగా, భీతిల్లిన, హడలిపోజేసే
నిర్వచనం:
"భయానకం" అంటే తీవ్రమైన భయం, భీతి. వ్యక్తి భయానకమైన అనుభవంలో ఉన్నవాడిని "భీతిల్లిన" వాడు అంటారు.
- భయానకం అంటే మామూలు భయంకన్నా నాటకీయంగా, తీవ్రంగా ఉంటుంది.
- సాధారణంగా భీతిల్లినట్టయితే వారు షాక్ కు గురి అయి స్తంభించి పోతారు.
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H367, H1091, H1763, H2152, H2189, H4032, H4923, H5892, H6343, H6427, H7588, H8047, H8074, H8175, H8178, H8186