1.2 KiB
1.2 KiB
మహా కాయుడు, మహా కాయులు
నిర్వచనం:
"మహా కాయుడు" అంటే సాధారణంగా బాగా ఎత్తుగా బలంగా ఉండే వ్యక్తి.
- దావీదు పోరాడిన ఫిలిష్తియ సైనికుడు గొల్యాతు, కూడా మహా కాయుడు. ఎందుకంటే అతడు చాలా పొడగరి, బలమైన మనిషి.
- కనాను ప్రదేశం పరిశోధించిన ఇశ్రాయేలు గూఢచారులు అక్కడ నివసించే ప్రజలు మహా కాయులు అని చెప్పారు.
(చూడండి: కనాను, గొల్యాతు, ఫిలిష్తీయులు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1368, H5303, H7497