te_tw/bible/other/foreigner.md

2.6 KiB
Raw Permalink Blame History

పరదేశి, విదేశీయుడు, విదేశవాసం

నిర్వచనం:

"విదేశీయుడు" అంటే తనది కాని దేశంలో నివసించే వాడు. విదేశీయుడు అనే దానికి మరొక పేరు "పరదేశి."

  • పాత నిబంధనలో, ఈ పదాన్నిముఖ్యంగా ఎవరైనా వివిధ ప్రజల సమూహాల నుండి వచ్చి వేరే ప్రజల మధ్య నివసించేటప్పుడు వాడతారు.
  • విదేశీయుడు అనేవాడు ఉన్న ప్రాంతం కాకుండా వేరే భాష, సంస్కృతి గల ప్రాంతం నుండి వచ్చిన వాడు.
  • ఉదాహరణకు, నయోమి ఆమె కుటుంబం మోయాబుకు వలస పోయినప్పుడు విదేశీయులు. నయోమి ఆమె కోడలు రూతు తరువాత ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు రూతును “విదేశీయురాలు" అన్నారు. ఎందుకంటే ఆమె వాస్తవంగా ఇశ్రాయేలు నుండి వచ్చినది కాదు. .
  • అపోస్తలుడు పౌలు చెప్పాడు- ఎఫెసీయులు క్రీస్తును ఎరిగినప్పుడు వారు దేవుని నిబంధనకు "విదేశీయులు."
  • కొన్ని సార్లు "విదేశీయుడు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "అపరిచితుడు." అయితే అది కేవలం ఎవరినైనా పరిచయం లేని తెలియని మనిషికి వాడాలి.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0312, H0628, H0776, H1471, H1481, H1616, H2114, H3937, H4033, H5236, H5237, H6154, H8453, G02410, G02450, G05260, G09150, G18540, G35810, G39270, G39410