te_tw/bible/other/footstool.md

2.8 KiB
Raw Permalink Blame History

పాదపీఠం

నిర్వచనం:

"పాదపీఠం" ఒక వ్యక్తి ఆసనంపై కుర్చుని తన పాదం పెట్టుకునే పీట. ఈ పదానికి అలంకారికంగా అర్థాలు, లొంగి ఉండడం, తక్కువ స్థాయిలో ఉండడం.

  • ప్రజలు బైబిల్ కాలాల్లో మనుషులు పాదాలను అన్నిటికన్నా అతి తక్కువ గౌరవనీయ శరీర భాగాలుగా ఎంచారు. కాబట్టి "పాదపీఠం" అంటే ఇంకా తక్కువ ప్రతిష్ట గలది. ఎందుకంటే అది పాదాల విశ్రమస్థానం.
  • దేవుడు " నా శత్రువులను నా పాదపీఠంగా చేసుకుంటాను" అనడంలో ఆయన తనపై తిరుగుబాటు చేసిన వారిపై శక్తి, అదుపు, విజయం సాధించానని అర్థం. వారు అయన వారిని లొంగ దీసుకుని వారు తన చిత్తం ప్రకారం చేసేలా అదుపులోకి తెచ్చుకుంటాడు.
  • "దేవుని పాదపీఠందగ్గర ఆరాధించడం" అంటే నేలకు వంగి తన సింహాసనంపై కూర్చున్న అయన ఆరాధించాలి. ఇది దేవుని పట్ల వినయ భావం, విధేయత తెలుపుతున్నది.
  • దావీదు ఆలయాన్ని దేవుని "పాదపీఠం" అన్నాడు. ఆయనకు తన ప్రజలపై ఉన్న సంపూర్ణ అధికారాన్ని ఇది సూచిస్తున్నది. దేవుడు రాజుగా తన సింహాసనంపై తన పాదాలు తన పాదపీఠంపై ఉంచుకుని కూర్చున్న చిత్రం. అంటే ఆయనపట్ల విధేయత చూపే వారు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1916, H3534, H7272, G42280, G52860