1.7 KiB
1.7 KiB
గడప కమ్ము
నిర్వచనం:
"గడప కమ్ము" తలుపును బిగించే ఫ్రేము నిలువు చెక్క దిమ్మ.
- దేవుడు సహాయం ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తప్పించక ముందు అయన గొర్రె పిల్లను వధించి దాని రక్తం వారి ఇళ్ళ గడప కమ్ములకు పూయమని చెప్పాడు.
- పాత నిబంధనలో, బానిస తన యజమానిని తన జీవితమంతా సేవ చేయదలచుకుంటే తన యజమాని ఇల్లు గడప కమ్ముకు తన చెవిని మేకుతో కొట్టాలి.
- దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తలుపు గుమ్మం నిలువు కొయ్య” లేక “కొయ్యతో చేసిన తలుపు ఫ్రేము నిలువు భాగం” లేక “కలప తలుపుకు పక్కన ఉండే కలప దిమ్మలు."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H352, H4201