te_tw/bible/other/doom.md

1.3 KiB

వినాశనం

నిర్వచనం:

"వినాశనం" అనే పదం దోషిగా తీర్పు తీర్చి ఇక తప్పించుకునే మార్గం లేకుండా శిక్షించడాన్ని సూచిస్తున్నది.

  • ఒక జాతిగా ఇశ్రాయేలును బందీలుగా బబులోనుకు కొనిపోతారని ప్రవక్త యెహెజ్కేలు చెప్పాడు, "వినాశనం వారి మీదికి వచ్చింది."
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"విపత్తు” లేక “శిక్ష” లేక “పాడైన శిథిలం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1820, H3117, H6256, H6843, H8045