te_tw/bible/other/divorce.md

1.6 KiB
Raw Permalink Blame History

విడాకులు

నిర్వచనము:

విడాకులు అనేది వివాహాన్ని అంతం చెయ్యడానికి ఉన్న చట్ట పరమైన క్రియ. "విడాకులు ఇవ్వడం"అంటే అధికారికంగా మరియు  చట్ట పరంగా ఒకరు భార్య/భర్త తో వివాహబంధం తెగతెంపులు చేసుకోవడం.

  • "విడాకులు" అంటే "పంపించి వేయడం” లేక “అధికారికంగా వేరు కావడం" అన్నది అక్షరార్ధం. ఇతర భాషల్లో విడాకులు అనే మాటను వ్యక్త పరచడానికి స్వారూప్య భావనలు  ఉండవచ్చు.
  • "విడాకుల పత్రం" అనే దాన్ని "వివాహం తెగతెంపులు అయిందని సూచించే కాగితాలు" అని అనువదించవచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1644, H3748, H5493, H7971, G06300, G06470, G08630