te_tw/bible/other/devour.md

2.1 KiB
Raw Permalink Blame History

దిగమింగు, మింగి వేయు, మింగి వేసిన, దిగమింగుట

నిర్వచనం:

"దిగమింగు" అంటే క్రూరమైన రీతిలో తినివేయు లేక దహించు అని అర్థం.

  • దీన్ని అలంకారికంగా వాడుతూ పౌలు విశ్వాసులను ఒకరినొకరు దిగమింగి వేసుకోవద్దని హెచ్చరించాడు. దిగమింగు అంటే వేరొక అర్థం మాటలతో చేతలతో పరస్పరం దాడి చేసుకుని హాని చేసుకోవద్దని చెప్పాడు. (గలతి 5:15).
  • అలంకారికంగా రీతిలో "దిగమింగు" అనే దాన్ని తరచుగా ఒక అర్థంలో ఉపయోగిస్తారు. "పూర్తిగా నాశనం" చెయ్యడం. జాతులు ఒకదానినొకటి దిగమింగడం అంటే నగరాలను మనుషులను ధ్వంసం చెయ్యడం.
  • ఈ పదాన్ని ఇలా అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పూర్తిగా దహించు” లేక “సంపూర్ణంగా నాశనం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0398, H0399, H0400, H0402, H1104, H1105, H3216, H3615, H3857, H3898, H7462, H7602, G20680, G26660, G27190, G53150