te_tw/bible/other/dedicate.md

2.7 KiB

ప్రతిష్టించు, ప్రతిష్ట చెయ్యడం, ప్రతిష్టించిన, ప్రతిష్ట

నిర్వచనం:

ప్రతిష్టించు అంటే ఒక దానిని వేరు పరచడం లేక ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక పనికోసం దేన్నైనా జరిగించడం.

  • దావీదు తన బంగారం, వెండి ప్రభువుకు ప్రతిష్టించాడు.
  • తరచుగా ఈ పదం "ప్రతిష్ట " దేన్నైనా ఒక ప్రత్యేక ఉద్దేశంతో ప్రత్యేక పరిచే సంఘటన లేక కర్మకాండను సూచిస్తున్నది.
  • బలిపీఠం ప్రతిష్ట దేవునికి బలి అర్పణ కోసం చేసేది.
  • నెహెమ్యా ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి యెరూషలేము గోడలు మరమ్మతు చేయడం తో బాటు యెహోవాను సేవిస్తామని ప్రమాణం చేయించాడు. అప్పుడు అయన తన పట్టణం భద్రత సంగతి చూసుకుంటాడు. ఈ సంఘటనలో దేవునికి సంగీత వాయిద్యాలతో పాటలతో కృతఙ్ఞతలు చెల్లించడం ఉంది.
  • ఈ పదం "ప్రతిష్టించు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ఒక ఉద్దేశం కోసం ప్రత్యేకంగా కేటాయించు” లేక “ఒక ఇదమిద్ధమైన వాడకం కోసం వేరు పరచు” లేక “ఎవరిచేతనైనా ఒక ప్రత్యేక కార్యాచరణ జరిగించడం."

(చూడండి: జరిగించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457