te_tw/bible/other/corrupt.md

2.8 KiB

చెడిన, చెడిపోయిన, చెడిపోవడం, చెడగొట్టరానిది, భ్రష్టమైన

నిర్వచనం:

"చెడిన," "చెడిపోవడం" పదాలు ప్రజలు నాశనంకావడం, అనైతికంగా ఉండడం" లేదా "నిజాయితీలేని" వారిగా మార్పు చెందిన పరిస్థితులను సూచిస్తుంది.

  • "చెడిన" పదం అక్షరాలా నైతికంగా "వంగిపోయిన" లేదా "పగిలిపోయిన" అని అర్థం.
  • చెడిన ఒక వ్యక్తి సత్యం నుండి తొలగి పోయాడు, నిజాయితీలేని కార్యాలు చేస్తున్నాడు.
  • ఒక వ్యక్తిని చెడగొట్టడం అంటే అతడు నిజాయితీలేని కార్యాలనూ, అనైతిక కార్యాలనూ చేసేలా అతనిని ప్రభావితం చెయ్యడం అని అర్థం.

అనువాదం సలహాలు:

  • "చెడిన లేదా చెడగొట్టు" పదం "దుర్మార్గం చెయ్యడానికి ప్రభావితం చెయ్యి" లేదా "అనైతికంగా ఉండేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • చెడిపోయిన ఒక వ్యక్తి పదబంధం "అనైతికంగా మారిన వ్యక్తి" లేదా "దుష్టక్రియలను అభ్యసించువాడు" అని అనువదించబడవచ్చు.
  • ఈ పదం "చెడు" లేదా "అనైతికం" లేదా "దుష్టత్వం" అని అనువదించబడవచ్చు.
  • "చెడిపోవడం" పదం "దుష్టత్వాన్ని అభ్యాసం చెయ్యడం" లేదా "దుష్టత్వం" లేదా "అనైతికత్వం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: దుష్టత్వం)

బైబిలు రిఫరెన్సులు:

  • [యెహెజ్కేలు 20:42-44]
  • [గలతి 06:6-8]
  • [ఆది 06:12]
  • [మత్తయి 12:33-35]
  • [కీర్తనలు 014:1]

పదం సమాచారం:

  • Strong's: H1097, H1605, H2254, H2610, H4167, H4743, H4889, H4893, H7843, H7844, H7845, G853, G861, G862, G1311, G1312, G2585, G2704, G4550, G4595, G5349, G5351, G5356