te_tw/bible/other/concubine.md

1.7 KiB

ఉంపుడుగత్తె, ఉంపుడుగత్తెలు

నిర్వచనం:

ఉంపుడుగత్తె అంటే ఒక మనిషికి భార్య ఉండగా వేరొక స్త్రీని పరిగ్రహిస్తే ఆ రెండవ ఆమె. సాధారణంగా ఉంపుడుగత్తె చట్టపరంగా ఆ వ్యక్తికి పెళ్లి జరిగినది కాదు.

  • పాత నిబంధనలో, ఉంపుడుగత్తెలు తరచుగా స్త్రీ బానిసలు.
  • ఉంపుడుగత్తె ను కొనడం ద్వారా పొందవచ్చు. లేక యుద్ధంలో దోపుడు సొమ్ముగా,బాకీ తీర్చడంలో భాగంగా పొందే వారు.
  • రాజుకు అనేక మంది ఉంపుడుగత్తెలు ఉండడం ఘనతగా ఎంచేవారు.
  • ఉంపుడుగత్తె ఉండడం దేవుని సంకల్పానికి వ్యతిరేకమని కొత్త నిబంధన బోధిస్తున్నది.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3904, H6370