te_tw/bible/other/companion.md

1.7 KiB
Raw Permalink Blame History

సహచరుడు, జత పనివాడు, స్నేహితుడు:

వాస్తవాలు:

"సహచరుడు" పదం మరొక వ్యక్తితో వెళ్ళేవానినీ లేదా ఒక స్నేహం, వివాహం వంటి వాటిలో మరొకరితో సహసంబంధిగా చేరినవానిని సూచిస్తుంది. "జత పనివాడు" పదం మరొకవ్యక్తితో కలిసి పని చేసే వానిని సూచిస్తుంది.

  • సహచరులు అన్ని అనుభవాలలో కలిసి నడిస్తారు, కలిసి భుజిస్తారు, ఒకరినొకరు సహకరించుకొంటారు, ప్రోత్సహించుకొంటారు.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "స్నేహితుడు” లేదా “సహ ప్రయాణికుడు” లేదా “కలిసి నడిచే సహకారి" లేదా "కలిసి పని చేసే వ్యక్తి" అని అనువదించబడవచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0251, H0441, H2269, H2270, H2273, H2278, H3674, H3675, H4828, H7453, H7462, H7464, G28440, G33530, G48980, G49040