te_tw/bible/other/commander.md

1.9 KiB

సైన్యాధిపతి

నిర్వచనం:

" సైన్యాధిపతి" అనే పదం ఒక నిర్దిష్ట సైనిక సమూహానికి నాయకత్వం వహించే మరియు ఆజ్ఞాపించే బాధ్యత కలిగిన సైన్య నాయకుడిని సూచిస్తుంది.

  • సైనికుల చిన్న సమూహానికి లేదా వెయ్యి మంది వంటి పెద్ద సమూహానికి సైన్యాధిపతి బాధ్యత వహించవచ్చు.
  • దేవదూత సైన్యాలకు సైన్యాధిపతి యెహోవాను సూచించడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
  • సైన్యాధిపతి”ని అనువదించడానికి ఇతర మార్గాలలో “నాయకుడు” లేదా “కెప్టెన్” లేదా “అధికారి” అని కూడా ఉండవచ్చు.
  • సైన్యానికి “ఆజ్ఞాపించు” అనే పదాన్ని “నాయకత్వం” లేదా “అధికారికంగా ఉండు” అని అనువదించవచ్చు.

(ఇవి కూడా చూడండి: [ఆజ్ఞ], [పాలకుడు], [శాతాదిపతి])

బైబిలు రిఫరెన్సులు:

  • [1 దినవృత్తాంతములు 11:4-6]
  • [2 దినవృత్తాంతములు 11:11-12]
  • [దానియేలు 2:14]
  • [మార్కు సువార్త 6:21-22]
  • [సామెతలు 6:7]

పదం సమాచారం:

  • Strong's: H2710, H2951, H1169, H4929, H5057, H6346, H7101, H7262, H7218, H7227, H7229, H7990, H8269, G55060