te_tw/bible/other/clothed.md

3.4 KiB
Raw Permalink Blame History

వస్త్రములను ధరించుకొను, వస్త్రములు ధరించుకొనిన, ధరించు వస్త్రములు, వస్త్రములు, దిగంబరి, దుస్తులు

నిర్వచనము:

బైబిల్లో దీన్ని అలంకారికంగా ఉపయోగించినప్పుడు  "వస్త్రములు ధరించిన" అనే పదం దేన్నైనా కలిగి ఉండడం అని అర్ధం. ఒకరు  దేన్నైనా “ధరించుకోవడం”  అంటే ఒక ప్రత్యేకమైన గుణ లక్షణాలు కలిగి ఉండడం.

  • దుస్తులు నీ శరీరం పైగా  అందరికీ కనిపించేవి, అదే విధంగా కొన్ని గుణ లక్షణాలను నీవు “ధరించుకొనినప్పుడు” ఇతరులు వాటిని చక్కగా చూడగలుగుతారు. .”దయ అనే వస్త్రాన్ని నీవు ధరించుకున్నప్పుడు" నీ యొక్క దయా గుణాతిశయములను అందరు  సులువుగా చూడగలిగేలా చేయడము అని అర్ధం.  ,
  • పైనుండి శక్తిని వస్త్రంగా ధరించడం" అంటే పైనుండి శక్తిని పొందుకోవడం అని అర్ధం.
  • ఈ పదాన్ని ప్రతికూలంగా కూడా ఉపయోగిస్తారు. "సిగ్గును  ధరియించుకోవడం లేక “భయాన్ని  ధరించుకోవడం " అన్నవి.

అనువాదం సలహాలు:

  • వీలైతే, దీన్ని "మిమ్ములను మీరు ధరించుకొనుడి" అని వాస్తవంగా ఉంచడం మంచిది. దీనికి వేరే అనువాదం,  “ధరించుకొనుట” అంటే బట్టలు వేసుకొనుటను సూచిస్తుంది.  .

అది సరైన అర్థం ఇవ్వకపోతే, “ధరించడం” అనేదాన్ని "ప్రదర్శించటం” లేక “బయలు పర్చటం” లేక “నిండినటువంటి” లేక “అటువంటి లక్షణాలు గల." అన్న ఇతర పద్దతిలో అనువదించవచ్చు.

  • "నిన్నునీవు ధరించుకో" అన్న పదాన్ని "నిన్ను నీవు కప్పుకో” లేక “బయటికి కనిపించేలా ప్రవర్తించు." అని అనువదించవచ్చు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0899, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4374, H5497, H8008, H8071, H8516, G02940, G14630, G15620, G17370, G17420, G17460, G19020, G20660, G22240, G24390, G24400, G40160, G47490, G55090