te_tw/bible/other/bribe.md

2.2 KiB

లంచం, లంచం ఇవ్వడం, చెల్లింపులు

నిర్వచనం:

ఒక వ్యక్తి నిజాయితీ లేని పని చేసేలా ప్రభావితం చేయడానికి “లంచం” అంటే డబ్బు వంటి విలువైన వస్తువును ఇవ్వడం,

  • యేసు యొక్క ఖాళీ సమాధిని కాపలాగా ఉంచిన సైనికులకు ఏమి జరిగిందో అబద్ధం చెప్పడానికి డబ్బు లంచం ఇవ్వబడింది.
  • కొన్నిసార్లు ఒక నేరాన్ని పట్టించుకోకుండా లేదా ఒక నిర్దిష్ట మార్గంలో ఓటు వేయడానికి ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వబడుతుంది.
  • లంచాలు ఇవ్వడం లేదా తీసుకోవడం బైబిలు నిషేధిస్తుంది.
  • "లంచం" అనే పదాన్ని "నిజాయితీ లేని చెల్లింపు" లేదా "అబద్ధం చెప్పినందుకు చెల్లింపు" లేదా "నియమాలను ఉల్లంఘించినందుకు వెల" అని అనువదించవచ్చు.
  • “లంచం” అంటే “(ఎవరినైనా) ప్రభావితం చేయడానికి చెల్లించడం” లేదా “అన్యాయమైన ఉపకారం చేయడానికి చెల్లించడం” లేదా “దయ కోసం చెల్లించడం” అనే పదం లేదా పదబంధంతో అనువదించవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

  • [1 సమూయేలు 8:1-3]
  • [ప్రసంగి 7:7]
  • [యెషయా 1:23]
  • [మీకా 3:9-11]
  • [సామెతలు 15:27-28]

పదం సమాచారం:

  • Strong's: H3724, H4979, H7809, H7810, H7936, H7966, H8021, H8641, G52600