1.8 KiB
1.8 KiB
బంజరు (గొడ్రాలు), ఎండిన
నిర్వచనము:
"బంజరు" గా ఉండడం అంటే సారవంతము కానీ మరియు ఫలభరితం కానీ అని అర్థం.
● నేల లేక దేశం బంజరు అయితే అక్కడ మొక్కలు మొలవవు.
● ఒక స్త్రీ గొడ్రాలు అయితే ఆమె శారీరికంగా పిల్లలను కనడానికి పనికి రాదు.
అనువాదం సలహాలు:
● " బంజరు" అనే పదాన్ని ప్రదేశాన్ని, లేక భూమిని సూచించడానికి ఉపయోగిస్తారు. దాన్ని "సారవంతం కాని” లేక “ఫలభరితం కాని” లేక “మొక్కలు మొలవని." అని అనువదించవచ్చు.
● ఇది గొడ్రాలైన స్త్రీ విషయంలో వాడితే దాన్ని. "సంతానం లేని” లేక “పిల్లలను కనలేని” లేక “ గర్భం ధరించే సామర్థ్యం లేని." అని అనువదించవచ్చు.
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H4420, H6115, H6135, H6723, H7921, G06920, G47230