te_tw/bible/other/alms.md

1.4 KiB

దానధర్మాలు

నిర్వచనం:

ఈ పదం "దానధర్మాలు" డబ్బు, ఆహారం, లేక ఇతరాలను పేద ప్రజలకు సహాయకరంగా ఇవ్వడాన్ని సూచిస్తున్నది.

  • తరచుగా దానధర్మాలు చేయడాన్ని మనుషులు వారి మతానికి చెందిన అజ్ఞలుగా ఎంచుతారు. తాము న్యాయవంతులుగా కావడం కోసం ఇవి జరిగిస్తారు.
  • ఇతరులకు కనబడేలా దానధర్మాలు చెయ్యడం తగదని యేసు చెప్పాడు. ఇవ్వడం అనేది గొప్పతనం పొందే ఉద్దేశంతో చెయ్యకూడదు.
  • దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "డబ్బు” లేక “పేద ప్రజలకు కానుకలు” లేక “పేదలకు సహాయం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G16540