2.5 KiB
2.5 KiB
వయసు, వృద్ధులు
నిర్వచనం:
"వయసు" అనే అనే పదం ఒక వ్యక్తి బ్రతికిన సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంది. ఇది సాధారణంగా కాల పరిమితిని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది.
- విస్తృతమైన కాల పరిమితిని సూచించడానికి "యుగము," "ఋతువు" అనే ఇతర అనే పదాలు ఉపయోగించడం జరిగింది.
- "ఈ యుగం" అనే పదాన్ని దుష్టత్వం, పాపం, అవిధేయతతో భూమి నిండియున్న ప్రస్తుత సమయంగా యేసు సూచిస్తున్నాడు.
- నూతన ఆకాశం, నూతన భూమి మీద నీతి పరిపాలించబోయే భవిష్యత్తు యుగం ఉండబోతున్నది.
అనువాద సూచనలు:
- సందర్భాన్ని బట్టి, "వయసు" అనే పదం "యుగం" లేదా "సంవత్సరాల వయస్సు" లేదా "కాలపరిమితి" లేదా "సమయం" అని అనువదించవచ్చు.
- "చాలా పురాతన కాలంలో" అనే దానికి పదబంధం "అనేక సంవత్సరాల వయసులో" లేదా "అతడు చాలా వృద్దుడుగా ఉన్నప్పుడు" లేదా "అతడు చాలా దీర్ఘ కాలం జీవించినప్పుడు" అని అనువదించవచ్చు.
- "ప్రస్తుత దుష్ట యుగం" అనే దానికి పదబంధం "మనుషులు చాలా దుర్మార్గులుగా ఉన్న ఈ ప్రస్తుత కాలంలో" అని అర్థం.
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: G01650, G10740