te_tw/bible/other/accuse.md

1.5 KiB

నిందించు, నిందితుడు, నేరము మోపేవాడు/నింధించువాడు, నేరారోపణ/నింద.

నిర్వచనం:

"నిందించు" మరియు "నేరారోపణ/నింద" అనే పదాలు ఏదైనా తప్పు చేసినందుకు నెపము మోపడాన్ని సూచిస్తున్నది. ఇతరులను నిందించువ్యక్తి " నేరము మోపువాడు/నింధించువాడు" అవుతాడు.

  • అన్యాయ/తప్పుడు నిందారోపణ అంటే ఒకరికి వ్యతిరేకంగా అసత్యమైన నేరం మోపడం. యేసు నేరం చేసాడని యూదుల  నాయకులు ఆయన మీద తప్పుగా నేరము మోపడం ఇలాంటిదే.
  • కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో, సాతాను "నేరము మోపువాడు/ఫిర్యదుచేయువాడు" అని పిలువబడ్డాడు.

బైబిల్ రిఫరెన్సులు:

  • అపొ. కా. 19:40
  • హోషేయ 04:04
  • యిర్మియా 02:9-11
  • లూకా 06:06-08
  • రోమా 08:33

పదం సమాచారం:

  • Strong's: H3198, H6818, G14580, G21470, G25960, G27240