1.8 KiB
1.8 KiB
జెఫన్యా
వాస్తవాలు:
జెఫన్యా కూషి యొక్క కుమారుడు మరియు ప్రవక్త ఈయన యెరూషలేములో నివసించేవాడు మరియు రాజైన యోషీయా పరిపాలనకాలంలో ప్రవచించేవాడు. ఇతడు కూడా యిర్మియా ప్రవక్తగా ఉన్న సమయంలో జీవించాడు.
- యూదా ప్రజలు అబద్దపు దేవుళ్ళను ఆరాధిస్తున్నందుకు ఇతడు వారిని గద్దించెను. ఇతని ప్రవచనాలు పాత నిబంధనలో జెఫన్యా అనే పుస్తకంలో వ్రాయబడ్డాయి.
- పాత నిబంధన గ్రంధములో చూచినట్లయితే అనేకమంది జెఫన్యా అనేపేరు కలిగివున్నారు , వారిలో అనేకమంది యాజకులు.
(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)
(దీనిని చూడండి: యిర్మియా, యోషీయా, యాజకుడు)
బైబిలు వచనాలు:
పదం సమాచారం:
- Strong's: H6846