2.2 KiB
2.2 KiB
తుకికు
వాస్తవాలు:
తుకికు పౌలు యొక్క సువార్త జతపని వారిలో/పరిచారకులలో ఒకడు.
- పౌలు ఆసియాలో చేసిన తన సువార్త ప్రయాణాలలో ఒకదానిలో తుకికు పౌలును అనుసరించాడు/వెంబడి వెళ్ళాడు.
- పౌలు అతన్ని "ప్రియమైన ” వానిగా, “విశ్వసనీయుడు/నమ్మకస్తుడిగా" వర్ణించాడు.
- పౌలు రాసిన ప్రత్రికలను తుకీకు ఎఫెసుకూ, కొలస్సయికీ తీసుకొనివెళ్ళాడు.
(అనువాదం సలహాలు: పేర్లను ఎలా అనువదించాలి)
(చూడండి: ఆసియా, ప్రియమైన , కొలస్సీ, ఎఫెసు, విశ్వసనీయ/నమ్మకమైన, మంచి వార్త/శుభవార్త , పరిచారకుడు)
బైబిలు రిఫరెన్సులు:
- 2 తిమోతి 04:11-13
- కొలస్సీ 04:09
- తీతు 03:12
పదం సమాచారం:
- Strong's: G51900