1.7 KiB
1.7 KiB
పొంతు
వాస్తవాలు:
రోమ సామ్రాజ్యం మరియు సంఘ ప్రారంభ కాలంలో పొంతు రోమ పరిధిలోనిది. ఇది నల్ల సముద్రం యొక్క దక్షిణ తీరం వెంబడి, ఇప్పుడు టర్కీ దేశం యొక్క ఉత్తర భాగంలో ఉంది.
- అపోస్తలుల కార్యముల్లో నమోదు చేయబడినట్లుగా, పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ అపొస్తలుల వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు పొంతు పరిధిలోని ప్రజలు యెరూషలేములో ఉన్నారు.
- అకుల అనే విశ్వాసి పొంతుకు చెందినవాడు.
- వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదరైన ఉన్న క్రైస్తవులకు పేతురు వ్రాస్తున్నప్పుడు, అతను పేర్కొన్న ప్రాంతాలలో పొంతు ఒకటి.
(అనువాద సూచనలు: [పేర్లను ఎలా అనువదించాలి])
(ఇవి కూడా చూడండి: [అకుల], [పెంతెకొస్తు])
బైబిలు సూచనలు:
- [1 పేతురు 1:1-2]
- [అపోస్తలుల కార్యములు 2:9]
పద సమాచారం:
- స్ట్రాంగ్స్: జి41930, జి41950