2.4 KiB
2.4 KiB
మోయాబు, మోయాబీయుడు
వాస్తవాలు:
మోయాబు అన్నది ఉప్పు సముద్రానికి తూర్పు వైపున నివసించిన ఒక ప్రజల గుంపుని సూచిస్తుంది. ఆదికాండములో ఈ గుంపును మోయాబు అనే వ్యక్తి సంతతిగా చేప్తుంది. అతను లోటు పెద్దకుమార్తె యొక్క కుమారుడు.
● రూతు పుస్తకంలో ఎలీమెలెకు మరియు అతని కుటుంబము బేత్లెహేములోని కరువు కారణంగా మోయాబు దేశములో నివసించుటకీ వెళ్లిరి
● బెత్లెహేములో ఉన్నవారు రూతును “మోయాబీయురాలు” అని పిలిచారు, ఎందుకంటే ఆమె మోయాబు దేశంలో పుట్టింది మరియు ఆ ప్రజల వద్దనుండి వచ్చింది.
(అనువాదం సలహాలు:పేర్లను అనువదించడం ఎలా )
(చూడండి: బెత్లెహేము, యూదయ, లోతు, రూతు, ఉప్పు సముద్రం)
బైబిలు రెఫరెన్సులు:
● ఆదికాండం 19:37.
● ఆదికాండం 36:34-36
● రూతు 01:1-2
● రూతు 01:22
పదం సమాచారం:
● Strong's: H4124, H4125