2.2 KiB
2.2 KiB
యోహాను మార్కు
వాస్తవాలు:
యోహాను మార్కును "మార్కు," అని కూడా అంటారు/పిలుస్తారు. సువార్త ప్రయాణాల్లో పౌలుతో ప్రయాణించిన వారిలో ఒకడు. అతడు బహుశా మార్కు సువార్త గ్రంధకర్త అయున్నడవచ్చు.
· యోహాను మార్కు తన పిన తల్లి కుమారుడైన బర్నబా, పౌలులతో వారి మొదటి మిషనెరీ ప్రయాణంలో వెళ్ళాడు.
· పేతురు యెరూషలేములో చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసులు అతనికోసం యోహాను మార్కు తల్లి ఇంట్లో ప్రార్థన చేశారు.
· మార్కు అపోస్తలుడు కాదు, కాని పౌలు, పేతురు అతనికి బోధించారు మరియు వారితో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
·
- 2 తిమోతి 4:11-13
- అపొ.కా 12:24-25
- అపొ.కా 13:5
- అపొ.కా 13:13
- అపొ.కా 15:36-38
- అపొ.కా 15:39-41
- కొలస్సీ 4:10-11
పదం సమాచారం:
· Strong's: G24910, G31380