1.8 KiB
1.8 KiB
హివ్వీయుడు, హివ్వీయులు
వాస్తవాలు:
హివ్వీయులు కనాను ప్రదేశలో ఉన్న ఏడు ముఖ్య జాతుల్లో ఒకటి.
- ఈ సమూహాలన్నీ హివ్వీయులతో సహా నోవహు మనవడు కనాను సంతానం.
- హివ్వీయుడు షెకెము యాకోబు కుమార్తె దీనాను మానభంగం చేశాడు. ఆమె సోదరులు పగ సాధింపుగా అనేకమంది హివ్వీయులను చంపారు.
- యెహోషువా ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి కనాను ప్రదేశం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులను మోసగించి తమతో ఒప్పందం చేసుకునేలా హివ్వీయులు కపటంగా ప్రవర్తించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: కనాను, హామోరు, నోవహు, షెకెము)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2340