1.8 KiB
1.8 KiB
గిర్గాషియులు
వాస్తవాలు:
గిర్గాషియులు కనాను ప్రదేశం గలిలీ సరస్సు వద్ద నివసించిన ప్రజల సమూహం.
- వారు హాము కుమారుడు కనాను సంతానం. అంటే "కనానీయులు" అని పేరు పొందిన అనేక ప్రజల సమూహాలు.
- ఇశ్రాయేలీయులు గిర్గాషియులు, ఇతర కనానీయ ప్రజల సమూహాలను ఓడించడానికి తాను వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
- కనానీయ ప్రజలందరిలాగానే గిర్గాషియులు ఆరాధించిన అబద్ధ దేవుళ్ళను పూజించారు. పూజల్లో భాగంగా దుర్నీతి సాధనాలు ఉపయోగించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1622